'లలలాల లాలాల... లాలాలలాలాలా..' అనే హమ్మింగ్ అలా చెవుల్లో అప్పుడప్పుడూ నాకు వినబడుతూ ఉంటుంది..భలే బావుంటుంది. ఇది " Intha Siru Pennai .. " అనే పాటలోది. ప్రభుదేవా , మీనా నటించిన Naam Iruvar Namakku Iruvar అనే చిత్రం లోనిది. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఈ సిన్మా గురించి తెలియవు.
కార్తీక్ రాజా సంగీతం. హరిహరన్, విభాశర్మ పాడారీ పాట.
ఈ పాట క్రింద లింక్ లో వినచ్చు:
http://7starmusiq.com/audio-player-popup-3.asp?MovieID=689&SongsId=4463
క్రింద లింక్ లో చూడచ్చు:
https://www.youtube.com/watch?v=SMHPVTrW1XI