తృష్ణ...
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Tuesday, April 22, 2014
గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే..
"...గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే
కళ్లల్లో బాసలన్నీ రాగాలై సాగెలే..
ముద్దబంతి పూచెనులే.. తేనెజల్లు చిందేనులే..
ఊహలన్నీ ఊరేగెనే నందనాలు విందు చేసెనే.."
ఎందుకో ఈ పాట గుర్తుకు వచ్చింది.. టిపికల్ ఇళయరాజా ట్యూన్.. అద్భుతమైన ఇంటర్లూడ్స్.. ఈ పాటకు తమిళ్ లో
యేసుదాస్
గళమే నాకు బాగా నచ్చుతుంది..
తమిళ్ version:
తెలుగు version:
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)