చిట్టి చిట్టి మెంతులు కుండీలో పోసి కాస్తమట్టి తెచ్చి వాటిపై వేసి కాసిన్నీళ్ళు పోసి, రెణ్నాళ్ళు ఆగి పొద్దున్నే చూస్తే.. మొక్కలెచ్చేసాయి...:)
ఒక సరదా ఇన్నాళ్ళకు మళ్ళీ వెలుగు చూసింది. ఇది కొన్నేళ్ళ తరువాత నే వేసిన చిరు మెంతి మడి...! మట్టి చీల్చుకుని బయటకు వచ్చి చిన్న చిన్న తలలను బయటకు పెట్టి ఇవాళ వెలుగు చూసిన కుండీ లోని మెంతి మడి..ఎలా పెరిగిందో మీరూ చూడండి...
గార్డెనింగ్ ఆసక్తి ఉన్నవాళ్ళు సరదాకి ఈ లింక్ కూడా చూడండి.