నిన్న సాయంత్రం అనుకుంటా ఈ వార్త తెలిసాకా, "నిన్న తెల్లవారుఝామునట కదా.. రేడియోన్యూస్ లో వినే ఉంటావు.. ఎందుకు చెప్పలేదు నాకు?" అని నాన్నకు ఫోన్ చేసి అడిగా..!
"మధ్యాన్నం పదకొండింటికి స్పెషల్ ప్రోగ్రాం కూడా వేసారు రేడియోలో.." అన్నారు నాన్న.
"మరి...." అన్నా..
"ఏమో.. బాధ వల్ల చెప్పలేకపోయానే..." అన్నారు! ఇంకేం అనను..?! మన్నాడే పాటలన్నీ తలుచుకుంటూ కాసేపు కబుర్లాడుకున్నాం! అంతకన్నా చెయ్యగలిగింది ఏముందని..
నాన్నకు ప్రత్యేకంగా ఇష్టమైన గాయకుల్లో ఒకరు మన్నాడే! ఎన్ని రాత్రుళ్ళు.. ఎన్నేసి పాటలు అలా వింటూ.. కబుర్లు చెప్పుకుంటూ... వాటి తాలూకు కథలు చెప్పుకుంటూ గడిపాము.. మా ఇద్దరికే తెలుసు. ఈ పాటలు,సినిమాల ఇష్టాలన్నీ నావేనా... నాన్న నుండి పుట్టుకొచ్చినవే కదా... తన వల్లే నేను.. నా అభిరుచులూ..! అలా నాన్న ద్వారా వచ్చాడు నా జీవితం లోకి "ప్రబోధ్ చంద్ర్ డే" ఉరఫ్ మన్నాడే !!నా పాటల తోటలో నేస్తమై ఉండిపోయాడు...!
పై ఫోటోలో ఉన్న కశ్మీరీ టోపీ ఒక అభిమాని ఆయనకు ఓ సభలో బహుకరించాడుట. అప్పటి నుండీ ఎక్కదికి వెళ్ళినా ఆ టోపీ లేకుండా వెళ్ళేవారుకారుట. అభిమానులంటే అంత ప్రేమ మన్నా కి! ఏ రకమైన పాట అయినా పాడగల వెర్సటైల్ వాయిస్ మన్నాడే ది. అసలు కొన్ని పాటలు తను పాడినవి అని గుర్తుపట్టలేను నేను ఇప్పటికీ. మేనమామ కె.సి.డే దగ్గరా, మరొక గురువుగారు దగ్గరా శాస్త్రియ సంగీతం నేర్చుకున్న సుశిక్షిత కంఠం మన్నాడే ది. అందువల్లనే సినిమాల్లో ఇతర గాయకుల్లా ఇబ్బంది పడకుండా శాస్త్రీయ, లలిత శాస్త్రీయ గీతాలెన్నింటినో అవలీలగా పాడగలిగారు. ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన మన్నాడే మాతృభాష బెంగాలీలో లలిత గీతాలనూ, రవీంద్ర సంగీతాన్నీ ఇంకా హిందీ లో కూడా మరెన్నో నాన్ ఫిల్మీ సాంగ్స్ పాడారు మన్నాడే! తెలుగులో కూడా ఓ పాట పాడించారు మన్నాడేతో! "తారంగం తారంగం" అనే చిత్రానికి "జగదంబ జగదంబ ఏమి ఈ వింతలు" అనే పాట. చిత్రం రిలీజయ్యిందో లేదో తెలీదు కానీ రికార్డ్ ఉందని, మన్నాడే పాట అని నాన్న చిన్నప్పుడు జనరంజని లో వేస్తూండేవారు.
అత్యుత్తమ గాయకుడిగా నిలబడగల సత్తా ఉన్నా కూడా కొద్దిపాటి పాటలకే అతడి ప్రతిభని పరిమితం చేసేసింది చిత్రసీమ. "Jiboner Jalsaghorey" పేరుతో మన్నా రాసుకున్న ఆత్మకథను ఆంగ్లం లోకి ’Memories Come Alive' పేరుతోనూ, హిందీలో 'Yaden Jee Uthi' పేరుతోనూ అనువదించారు. మన్నాడే జీవితవిశేషాల మీద ఓ డాక్యూమెంటరీ కూడా తీశారు. "ఏ మేరీ జొహరా జబీ.. తుఝే మాలూమ్ నహీ.. తూ అభీ తక్ హై హసీ ఔర్ మై జవా.. " (వక్త్) పాట లాగ భార్య అంటే ఎంతో ప్రేమాభిమానాలు మన్నడే కు. క్రిందటేడు జనవరిలో ఆమె చనిపోయాకా పూర్తిగా ఏకాంతవాసి అయిపోయారాయన.
"कुछ ऐसे भी पल होते है
जब रात कॆ गेहरॆ सन्नाटॆ
गेहरी सी नींद मॆं सॊतॆ हैं
तब मुस्कानें कॆ दर्द यहां
बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं "
అని తను పాడిన ఒక ప్రేవేట్ సాంగ్ ఒకటి ఉంది. నాకు చాలా ఇష్టం ఆ పాట. ఈ ఒక్క పాట చాలు 'మన్నాడే'ని ప్రేమించెయ్యడానికి. ఇంకే పాట వినకపోయినా పర్వలేదు! గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. ఆ పాట మీరూ వినండి..ఇక్కడ .. http://samgeetapriyaa.blogspot.in/2012/10/manna-deys.html
యూట్యూబ్ లో మన్నాడే హిట్ సాంగ్స్ రెండు వాల్యూస్ లింక్స్ దొరికాయి.. ఆ లిస్ట్ + ఆ లింక్స్ క్రిందన ఇస్తున్నాను..
Details:
1. Zindagi Kaisi Hai Paheli
2. Tujhe Suraj Kahoon Ya Chand
3. Nadiya Chale Chale Re Dhara
4. Chalat Musafir
5. Yeh Raat Bheegi Bheegi
6. Gori Tori Paijaniya
7. Na Mangun Sona Chandi
8. Poochho Na Kaise Maine(ఆహిర్ భైరవి రాగం)
9. Apne Liye Jiye To Kya Jiye
10.Raat Gayi Phir Din Aata Hai
Details:
1. Ae Bhai Zara Dekh Ke Chalo
2. Tu Pyar Ka Sagar Hai
3. Laga Chunari Men Daag
4. Yari Hai Imaan Mera
5. Ae Mere Pyare Watan
6. Hansne Ki Chah Ne Kitna Mujhe
7. Kasme Wade Pyar Wafa
8. Ae Mere Zohra Jabeen
9. Tum Bin Jeevan
10.Tu Chhupi Hai Kahan
http://www.youtube.com/watch?v=O5EMOxdxkOg
ఈ రెండు వాల్యూమ్స్ లోవి కాకుండా మరి కొన్ని చక్కని హిట్ సాంగ్స్ ఉన్నాయి. నాలాంటి పిచ్చోళ్ళు ఒకరిద్దరు విన్నా నాకు ఆనందం, మన్నా డే ఆత్మకు శాంతి... కదా అని ఆ పాటలన్నీ ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను..
1.) కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే.. (చిత్రం: దేఖ్ కబీరా రోయా)
రాసినది Rajendra Krishan, సంగీతం Madan Mohan
2) బిమల్ రాయ్ తీసిన "దో భీగా జమీన్" సినిమాలో రెండు మంచి పాటలు ఉన్నాయి. ఒకటి అచ్చం "లగాన్" సిన్మాలో "ఘనన్ ఘనన్" పాటను పోలి ఉంటుంది.. వింటానికి ఉత్సాహభరితంగా ఉండే "హరియాలా సావన్ ఢోల్ బజాతా ఆయా.."
లతా, మన్నడే ఽ కోరస్
3) రెండోది "దో భీగా జమీన్" సినిమాలోదే "ధర్తీ కరే పుకార్..మౌసమ్ బీతా జాయ్.." అనే పాట. ఇది కూడా చాలా బాగుంటుంది. రష్యన్ ఆర్మీ మార్చింగ్ మ్యూజిక్ ఇన్స్పిరేషన్ తో ఈ పాట చేసానని 'సలీల్ చౌదరి' ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
లతా, మన్నడే ఽ కోరస్
4.) "చునరి సంభాల్ గోరీ.. ఉడీ చలో జాయ్ రే.." అని 'बहारॊं के सपनॆ ' సిన్మాలో మహా సరదా అయిన పాట ఉంది. అందులో మధ్య మధ్య "హహ్హా..." అనిపిస్తారు లతాతో. వినడానికి భలే తమాషాగా ఉంటుంది. ఆర్.డి.బర్మన్ మాయ అది :)
Majrooh Sultanpuri ,R.D. Burman, Lata Mangeshkar, Manna Dey.
5.) "చోరీ చోరీ" లో "ఆజా సనమ్" డ్యూయెట్ స్కూల్ రోజుల్లో ఖచ్చితంగా ఓ వందసార్లు పాడి ఉంటాను నేను.. :) ఇంటర్ల్యూడ్స్ తో సహా కంఠతా!
Shankar Jaikishan, Hasrat Jaipuri, Lata Mangeshkar, Manna Dey.
6.) కన్నడ నవల "హంసగీతె" ఆధారంగా తీసిన సంగీతపరమైన చిత్రం 'बसंत बहार'. అందులో మన్నాడే పాడిన "సుర్ న సజే క్యా గావూ( మై.. సుర్ కే బినా జీవన్ సూనా" ఎంత బాగుంటుందో... గీతకర్తలు Shailendra and Hasrat Jaipuri ల్లో ఎవరు రాసారో ఈ పాట తెలీదు కానీ సంగీతం Shankar-Jaikishan.
7.) 'Shri 420' లో 'ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే ', ’ ప్యార్ హువా ఇక్రార్ హువా..” డ్యూయెట్స్ కాక ఈ సోలో కూడా మన్నాడే పాడినదే... Shankar-Jaikishan, Shailendra
8.) కిషోర్ కుమార్ అన్నదమ్ములు ముగ్గురూ నటించిన హాస్యచిత్రం 'चलती का नाम गाडी' లో 'बाबू संझॊ इशारॆ ' అని కిషోర్ తో గొంతు కలిపారు.
Majrooh Sultanpuri, S.D. Burman, Duet with Kishore Kumar
9) క్లాసికల్ బేస్డ్ పాటలే కాక జానపద శైలిలో చేసిన పాటల్లో కూడా గొంతు కలిపారాయన. "మధుమతి" చిత్రంలో "చడ్ గయో పాపి బిఛువా.." పాటలో మధ్య మధ్య వచ్చే కొండజాతి అబ్బాయ్ మాటలూ, పాడే రెండు వాక్యాలూ మన్నా వే! సలీల్ చౌదరీ , శైలేంద్ర, లత, మన్నాడే
10) another beautiful song 'phir kahi koyi phool khila' from
'anubhav'
సినీగీతాలకు ప్రాణం ఉన్నంతవరకూ మన్నడే గళం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది..

6 comments:
నాకు మధ్యాహ్నం ఒంటిగంట న్యూస్ లో (ఇండియా లో అర్థ రాత్రి) తెల్సిందండీ! అప్పటి నుంచీ చాలా బెంగగా ఉంది అసలు!
"జిందగీ......."అన్న ఆ గొంతు ఆ పాటలో వెయ్యో సారి విన్నా గుండెలో ఒక పులకరింత, ఆ పాటలోని భావానికి జలదరింత.. ఒకేసారి కలుగుతాయి.
ఈ గాయకులతో రచయితలతో ఇలా మానసిక అనుబంధం పెంచుకోవడం
మెలొడీ అనే కాదు, ఒక నిండు తనం, ఒక ధైర్యం, స్థైర్యం,
ఇక ఆజా సనమ్, ప్యార్ హువా ఇక్ రార్ హువా పాటల్ని మన్నాడే కాకుండా పాడటం అనేది నాకు పీడకల!
కౌన్ ఆయా కూడా!
అబ్బ, చెప్తుంటే ఇలా వచ్చేస్తున్నాయేంటి?
ముడ్ ముడ్ కే న దేఖ్ పాటలో "జిందగానీ కే సఫర్ మే" అంటూ ఉండగానే "వావ్" అనో "కెవ్" అనో అనేస్తూ ఉంటా ఇప్పటికీ !
ఎన్ని పాటలు పాడారనే దానికంటే ఇదిగో ,..ఇలాగే మనలాగే ఎంతమందికి..తల్చుకోగానే గుర్తొచ్చే పాటలు పాడారన్నది కదా ముఖ్యం
నా పాటల తోటలో కూడా పల్లకీ ఎక్కి ఊరేగే మన్నాడే ని ప్రేమిచడానికి వీటిలో ఓ ఒక్క పాటైనా చాలసలు!
థాంక్యూ, థాంక్ యూ
మీ పిచ్చికి నేను తోడున్నా!మొత్తం వింటూనే రాస్తున్నా ఇది
@సుజాత గారూ, ఇప్పుడే నాన్న చెప్పిన మరో పాట ఏడ్ చేసాను. 'అనుభవ్' లోదిట.. ఇది కూడా చాలా బాగుంది. తెలిస్తే సరే.. తెలియకపోతే వినేయండి..
Thank you too...
@సుజాతగారూ, 'అనుభవ్' లో "మేరీ జా, ముఝే జా న కహొ" అన్న పాట తెలుసా మీకు..గీతా దత్ పాడినది.. చాలా బాగుంటుంది..super song..
A tribute to Manna Dey! మీకు మన్నా డే పై వున్న అభిమానం ఈ పోస్ట్ తెలుపుతోంది...చాలా బాగుంది తృష్ణ గారు.
మెయిల్లో వచ్చిన E.S.murty గారి కామెంట్:
Some more songs:
"Ab kahaan jaye hum " and in Basant Bahar "Bhai bhanjana" a very difficult classical song beautifully sung by MannaDaa and excellently composed by SJ. One of his own compositions in Bengali "Rongini koto mon " is a gem.By the way the Telugu song jeevithame poobaata aaduko saiyyaata was sung by Him in Bengali "Chikoni ke pabna Bhooleshi si babna".Oh there's no end.
Any way a nice blog.
@suresh gaaru, thanks for the visit.
@Murthy babayya, thank you for listing some more..:)
Post a Comment