చిన్నగా, గుండ్రంగా, నల్లగా ఉన్న ఈ పళ్ళ పేరు తెలుసా?
నేరేడుపళ్ల రుచి కలిగి ఉంటాయి ఈ పళ్ళు. అన్నికాలాల్లోనూ రావు ఇవి.
నేరేడుపళ్ల రుచి కలిగి ఉంటాయి ఈ పళ్ళు. అన్నికాలాల్లోనూ రావు ఇవి.
బహుశా ఇది ఈ పళ్ళు దొరికే సీజనేమో మరి.. నిన్నను దొరికాయి.
పళ్ల క్రింద ఉన్నవి ఆ చెట్టు ఆకులే.
13 comments:
కరివేపాకు పళ్ళ లాగ ఉన్నాయి కదా! ఆకులు తమలపాకు లాగ ఉన్నాయి కదా! ఇంతకీ వాటి పేరు ఏమిటి?
ముందు చూడగానే పరిక్కాయలేమో అనుకున్నాను. అవైతే కొంచెం పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉంటాయి. స్కూలుకెళ్ళే రోజుల్లో తెగ తినేవాళ్ళం.. నాకెంతిష్టమో అవి.. కాకపోతే ఆ చెట్లు చిన్న చిన్న ఆకులతో ఉండే ముళ్ళ చెట్లు అనుకుంటా.. చిన్నప్పుడెప్పుడో చేనుకి వెళ్ళినప్పుడు చూసిన గుర్తు.
ఇంతకీ ఇవి ఎక్కడ దొరికాయి? రుచి ఎలా ఉన్నాయి? :)
వాటిని సార పప్పు అంటారు కదా?. అవి సార పళ్ళు అన్నమాట!
అసలు ఎక్కడ దొరుకుతాయండీ బాబూ మీకు ఇలాంటివి? మొన్నామధ్య మల్బరీ పళ్ళు, ఇప్పుడు ఇవి. చూడ్డానికి నేరేడు పళ్ళలానే ఉన్నాయి. వీటి పేరు మాత్రం తెలియదు. నేనీ ప్రశ్నకి సమాధానం ఛాయిస్ లో వదిలేస్తున్నా. ఎవరైనా కరెక్ట్ జవాబు చెప్తే చెప్పండి.కాపీ కొట్టి రాసేస్తా :))
Abba enni rojulu ayyindo ee pandlu tini. Memu ayithe morri pandlu ane vallam. Gurthu chesinanduku thanks andi.
రాఘవేంద్ర రావు సినిమాలు చూసిన అనుభవం తో చెబుతున్నాను
ఇవి నేరేగు పళ్ళు :)
ఈ టపాకి స్పందించిన అందరికీ ధన్యవాదాలు. కృష్ణ పాలకొల్లు గారూ, శైలజ గారూ సరిగ్గా చెప్పారు. ఈ పళ్లను "మోరీ పళ్ళు" అంటారు. వివరలు టపా రాస్తున్నాను. చూద్దురుగాని..!
@తెలుగుపాటలు, చూట్టానికి కరివేపాకు పళ్ళలా ఉన్నాయి నిజమే కానీ అవి కావండి
.
@మధురవాణి, పరిక్కాయలు నాకు తెలీదు...:( ఎలా ఉంటాయి మధురా?
@కృష్ణ పాలకొల్లు, సరిగ్గా చెప్పారు.
@శంకర్.ఎస్, మల్బర్రీ పల్ళు ప్లస్ లో పెట్టాను ఇక్కడ పెట్టలేదు...:)
@శైలజ, మీరు తినేవారా? బాగుంటాయి కదా.
@హరే కృష్ణ, :))
Thank you all once again.
ఈ పళ్ల వివరాలతో రాసిన టపా లింక్:
http://trishnaventa.blogspot.in/2012/03/chironji.html
రాజమండ్రి వెళ్ళడం వాళ్ళ మీ టపాలు ఇప్పుడే చూడటం జరిగింది.. నాకసలు ఈ పళ్ళ గురించి తెలీదు..ఫోటో లు చాలా బాగా తీసారు తృష్ణ గారు.
thank you naginigaaru.
ee palla peru morri pallu... mem chinnappudu chala thine vaallam avi... chala tasty ga untay.... vikarabad vaipu baga dorukutay, neninka vere places lo ekkada chudaledavi.... snacks lo vade "chiranji" ee fruits lonche vastundi.
@venkatesh parepally: వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఈ టపా తరువాత రోజు టపాలో ఈ పళ్ళ వివరాలు రాసానండి..
http://trishnaventa.blogspot.in/2012/03/chironji.html
pallu chaala baaguntayi - evi sangareddy, medak forest lo dorukutayi - maa inti daggaraki vostayi - Rs.10/- per glass chinna tea glass
Post a Comment