సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, May 18, 2010

ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం




ఇవాళ ఆదిశంకరాచార్యులవారి జయంతి సందర్భంగా నాకు ఇష్టమైన ఈ నిర్వాణ షట్కం వినటానికి + సాహిత్యం:





ఆదిశంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం :

మనో బుద్ధ్యహంకారచిత్తాణి నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 1

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః
న వాక్పాణిపాదం న చోపస్థపాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 2

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం 3

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం 4

న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూపః శివోహం శివోహం 5

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగతం నైవ ముక్తిర్నమేయః
చిదానంద రూపః శివోహం శివోహం 6

ఈ స్తోత్రం అర్ధం ఇక్కడ చూడవచ్చు.


(సంస్కృతం కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే సరిచేసినా సరే...)

16 comments:

గీతాచార్య said...

షటకమా? షట్కమా?

9thhouse.org said...

మనో బుద్ధ్యహంకారచిత్తాణి నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 1

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః
న వాక్పాణిపాదం న చోపస్థపాయు:
చిదానంద రూపః శివోహం శివోహం 2

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం 3

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం 4

న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూపః శివోహం శివోహం 5

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగతం నైవ ముక్తిర్నమేయః
చిదానంద రూపః శివోహం శివోహం 6

9thhouse.org said...

నిర్వాణ షట్కం అనాలి. టపా పేరు సరిచెయ్యమని మనవి.

Kranthi said...

నమస్తే అండి .స్తోత్రం విన్నాను . చాలా బావుందండి. CD పేరు చెప్పగలరా please. ఇంకా త్యాగరాయ , అన్నమయ్య కి సంబందించి మీకు నచ్చిన CDs పేర్లు కూడ చెప్పండి. ఇంకా మంగలంపళ్ళి బాలమురళి క్రిష్ణ ,బాలసుబ్రహ్మణ్యం పాడినవి కూడా...please please please.....please.

I hope you wont mind !!!

కొత్త పాళీ said...

నాకు చాలా ఇష్టమైన .. హమ్మ్ .. దీన్నేమనాలి? స్తోత్రం కాదు కదా .. ఛాంట్ అంటాను ప్రస్తుతానికి.
ఈ ఒక్క ప్రశ్నకి నిజంగా సమాధానం చెప్పండి - మీరు పెట్టిన ఆడియోలో దీనికి అంత ఆర్కెస్ట్రేషన్ ఉండడం మీకు నచ్చిందా?

తృష్ణ said...

@geetaacharya: సరిచేసాను.

@ నాగ మురళి: చాలా చాలా థాంక్స్ అండీ..సరిచేసాను.

తృష్ణ said...

@what to say about me:అన్ని ప్లీజ్ లు ఎందుకండీ ? ఆ సీడీ పేరు నాకూ తెలీదండీ. ఎవరిదగ్గరో కాపీ చేసుకున్నాను.
"మంగళంపల్లి బాలమురళీ కృష్ణ " టైపింగ్ మిస్టేక్ అనుకుంటానండీ.

మీరు అడిగినవి కూడా చాలా ఉంటాయండీ...ఇవీ అని ఎలా చెప్పాలో మరి...తెలిదండీ..నా దగ్గర అన్నీ కాపీ చేసుకున్నవే ఎక్కువ ఉన్నాయండీ..నెట్లో వెతికి చూడండీ...ధన్యవాదాలు.

తృష్ణ said...

@కొత్తపాళీ: ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ గా ఉన్నది అదేనండీ...అందుకని అదే పెట్టేసాను...

నవ్వులాట శ్రీకాంత్ said...

COMPACT DISC TITLE NAME :

Shivoham

FROM: Adithya Music (i) ltd

SRRao said...

తృష్ణ గారూ !
ఆది శంకరాచార్యుల వారి జన్మదినం సందర్భంగా మీరు నిర్వాణ షట్కం అందించినందుకు ధన్యవాదాలు.

హరే కృష్ణ said...

thank you

తృష్ణ said...

@ నవ్వులాట శ్రీకాంత్: సి.డీ. పేరు తెలిపినందుకు ధన్యవాదాలు.

@ఎస్.ఆర్.రావ్: ధన్యవాదలు.

@ హరేకృష్ణ: thankyou too..:)

Pranav Ainavolu said...

ఇది నిర్వాణ శతకమని తెలియదు కానీ... శివోహం audio వింటూనే ఉంటాను...
lyrics share చేసుకున్నందుకు థాంక్స్!

తెలుగులో ఇలాంటి blogs కుడా ఉంటాయని మీ blog చూసాకే తెలిసింది.
మీ blog నాకు చాలా చాలా నచ్చేసింది. :)

తృష్ణ said...

@ప్రణవ్ ఐనవోలు: భలేవారే తెలుగులో చాలా మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయండి. సమయం చిక్కినప్పుడు చూడండి. నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు.

Madhavi Pavani said...

తృష్ణ గారు ...మీ బ్లాగ్ చాలా బాగుందండి.
telugu.stotralu.com

తృష్ణ said...

@madhavi pavani: ధన్యవాదాలు.