బ్లాగ్ రాయటం మొదలుపెట్టాకా, బ్లాగ్లోకపు గోడల్ని దాటి ఒకసారి "నవతరంగం"లో, మూడు నాలుగుసార్లు "పుస్తకం.నెట్" లో, మరో నాలుగు వ్యాసాలు "చిత్రమాలిక"లో రాసాకా.. ఎందుకో ఇక్కడే నా బ్లాగ్ గూట్లోనే ఉండిపోయా....
ఇన్నాళ్ళకి మళ్ళీ మరో అడుగు వేసాను... అది కూడా "వాకిలి" ప్రోత్సాహంతోనే ! "వాకిలి e-పత్రిక" వాళ్ళు నన్ను కాలమ్ రాయమని అడిగినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను...
మరి నాతో పాటూ మొదటి సంచికలో, నే వేసిన "చలువ పందిరి" క్రింద నా పాటల కబుర్లు విందురుగాని రండి...
http://vaakili.com/patrika/?cat=28
వాకిలిలో నాకూ కాస్తంత చోటిచ్చి, నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.