సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 5, 2015

"నవలా నాయకులు" e-book




2014లో నెల నెలా 'కౌముది'లో ప్రచురితమైన "నవలా నాయకులు" వ్యాసాలు ఈ బుక్ రూపంలో కౌముది గ్రంధాలయంలో చేరాయి. అదివరకూ చదవనివారుంటే వ్యాసాలన్నీ ఒకే చోట చదువుకోవచ్చు. ఈ సదవకాశాన్ని ఇచ్చిన కిరణ్ ప్రభగారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ..
http://www.koumudi.net/books/koumudi_navalaa_nayakulu.pdf

2 comments:

Kamudha said...

చాలా బాగుంది. ముఖ్యంగా దయానిధిని వివరించిన తీరు బాగుంది. నాకు నచ్చిన పాత్ర అది.

తృష్ణ said...

@Kamudha:చాల రోజులకు కనపడ్డారు.. వ్యాసాలు నచ్చినందుకు ధన్యవాదాలు.