ఈమధ్య కాలంలో నాకు బాగా నచ్చిన కొన్ని కొత్త తెలుగు సినిమా పాటలు...
ఇవన్నీ మరి కొత్తవి కాదు కానీ తరచుగా ఎఫ్.ఎం రేడియోల్లో వస్తూంటాయి.
1) నిన్నలా లేదే మొన్నలా లేదే
(దినకర్ - ఇట్స్ మై లవ్ స్టోరీ)
2)నిన్ను నన్ను చెరో జగాలలో
(శ్వేతా పండిత్ - మరో చరిత్ర)
3)ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా...
(హరిచరణ్ - అందాల రాక్షసి)
4)చిరు చిరు చిరు (హరిచరణ్,తన్వి - ఆవారా)
5)నీ ఎదలో నాకు చోటేవద్దు
(వెన్నెలకంటి -యువన్ శంకర్ రాజా -ఆవారా)
6)అటు నువ్వే ఇటు నువ్వే
(నేహా బాసిన్ - కరెంట్)
7)నీ చూపులే
(హరిచరణ్,చిత్ర - ఎందుకంటే ప్రేమంట)
8)ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
(కార్తీక్,సంగీత - మహాత్మ)
9)చిట్టి చీట్టి పులకింత
(సత్య హరిణి - జర్నీ)
10)చూపే నీ చూపే
(హరీష్ రాఘవేంద్ర - రక్షకుడు)
11)ఎందుకో ఏమో (రంగం)
12)నువ్వేలే నువ్వేలే
(శ్రేయా ఘోషాల్ - దేవుడు చేసిన మనుషులు)
13) గాయం తగిలి
(ఇళయరాజా - ధోనీ)
14)నిదురే చెదిరే ఈ మెలుకువ లోనా
(కార్తీక్ - కెరటం)
15)ఈ మంచుల్లో (రంగం)
8 comments:
బాగున్నాయండీ అన్నీ మంచి పాటలే.
Super selected collection...all songs are lovely!
ఇప్పుడొస్తున్న పాటల్లో చాలవరకు నాకు సాహిత్యం స్పష్టంగా వినపడక అర్ధం కాదు.వినసొంపైన రాగాల్లో వున్నవి మటుకే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయ్.నాన్న సినిమాలో వెలిగినదొక వానవిల్ పాట అలాంటిదే!!రంగం సినిమా పాటలు కూడా మంచి మెలొడి తో చాలా బాగున్నాయ్.
అన్నీ సూపర్ సాంగ్స్, తృష్ణా.. మీ లిస్ట్ లో మొదటి పాటని ఆ మధ్య ఒకటే అరగదీశాను :))
కెరటంలో పాట మాత్రం ఇప్పుడే వింటున్నా.. థాంక్స్ ఫర్ ద లిస్ట్! :-)
chaalaa manchi collection andi....gaayam thagili song first time vintunnanandi....Thanks for sharing lovely songs :)
@venu gaaru,thank you.
@Padmarpita gaaru, thank you :)
@indira gaaru,మీరన్నది కరక్టే. కానీ ఈ టపాలొ పాటలన్నీ సాహిత్యం కన్నా రిథిం క్యాచీగా, మళ్ళి మళ్ళీ వినేలా ఉన్నాయి. ముఖ్యమ్గా నాకు వీటి ట్యూన్స్ బాగా నచ్చాయండి..
ఇదివరకూ వానవిల్ పాట ఈ బ్లాగ్లోనే పెట్టానండి...ధన్యవాదాలు.
@నిషి గారూ, thankyou too :)
@కావ్యాంజలి:"ధోనీ" సినిమాలో "ఎందాకా నీ పయనం" కూడా చాలా బావుటుందండి. వినండి.
ధన్యవాదాలు.
chala bavunnai anni manchi songs good colection
Post a Comment