
ప్రఖ్యాత బ్రిటిష్ పాప్ గాయకుడు క్లిఫ్ రిచార్డ్(Cliff Richard) పేరు తెలియని వారు ఉండరు. గాయకుడు, స్వరకర్త, నటుడు, మానవతావాది అయిన క్లిఫ్ రిచార్డ్ పాటంటే చెవికోసుకునేవారు అరవైల్లో కుర్రకారు. పాట పాడటంలో అతనిది ఒక విలక్షణమైన శైలి. అతని మెత్తనిగళం నుండి జాలువారిన ఏ పాటైనా జనాదరణ పొందేసేదిట అప్పటి రోజుల్లో. చిన్నప్పుడు నాన్న కేసెట్ పెట్టుకుని వింటుంటే మేం కూడా తనతో పాటే శ్రధ్ధగా అతని పాటలు వింటూ ఉండేవాళ్ళం.
ప్రఖ్యాతి గాంచిన క్లిఫ్ రిచార్డ్ పాడిన మెస్మరైజింగ్ పాటలు కొన్ని...
1)Evergreen tree
--------
2)congratulations
-------------
3)fall in love with you
-----------
4) The twelfth of never
------------
5) miss you nights
-------------
6) spanish harlem
----------
7)we don't talk anymore
-----------------
8)the bachelor boy
---------------------
9)all my love
-------------------
10)Constantly
No comments:
Post a Comment