సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 4, 2014

క్రియేటివిటీ !


ఏవో పాటలు వెతుకుతుంటే యూట్యూబ్ లో కనబడింది ఈ ఏడ్.. బాగా నచ్చేసింది నాకు. మూడు నిమిషాల్లో ఎంత పెద్ద కథనైనా ఇట్టే ఇమడ్చటమే కదా క్రియేటివిటీ అంటే!


3 comments:

A Homemaker's Utopia said...

ఆడ్ చాలా బావుంది తృష్ణ గారూ.. థాంక్స్ ఫర్ షేరింగ్ :-)

తృష్ణ said...

thanks nagini :)

nmrao bandi said...

yep...
its real good...