సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, February 1, 2014

చలువపందిరి: मोन्टा रे!





గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.

ఈ పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో చదవవచ్చు:
http://vaakili.com/patrika/?p=4913


1 comment:

nmrao bandi said...

మేడం గారు...
స్వానంద్ కిర్కిరే గారు బర్ఫీ చిత్రంలో
వ్రాసిన 'ఇత్తి సి హసి ఇత్తి సి ఖుషి'
గీతాన్ని సరదాగా tunewise గా
తెలుగీకరించాను... సరదాగా...
దయతో ఓ కూని రాగం తీసి...
తెలుపగలరు మీ అభిప్రాయం...
if at all, it deserves...

లింక్ హియర్ :
http://nmraobandi.blogspot.in/2014/03/itti-si-hansiitti-si-khushi.html