సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 13, 2013

'నిదురించే తోటలో..' సుశీలమ్మ గానామృతం...





ఇవాళ మన తెలుగుసినీగానప్రపంచాన్ని ఏలిన మధురగాయని సుశీలమ్మ పుట్టినరోజు! టపా కోసం పాటలు వెతుకుతూంటే సుశీలమ్మ పాడిన మొత్తం పాటల జాబితా, వివరాలు, డైన్లోడ్ లింక్స్ ఉన్న వెబ్సైట్ దొరికింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడకు వెళ్ళి గంటలు గంటలు విహరించవచ్చు :) http://psusheela.org/ 



అన్ని పాటల టపాల్లోలాగనే, నాకు చాలా చాలా ఇష్టమైన సుశీలమ్మ పాటలు కొన్ని ఈ టపాలో అందిస్తున్నాను. కొన్నివేల పాటల్లోంచి ఎంచడం చాలా కష్టమైనా.. ఎక్కువగా సోలోస్ మాత్రమే పెట్టాను. మరి మీరంతా కూడా చూసేసి ,వినేసి ఆ గానమాధుర్యంలో ఉయ్యాలలూగేయండి.. రండ్రండి... 


నీ కోసం..నీకోసం.. నా గానం..నా ప్రాణం నీకోసం.. (పునర్జన్మ)  

నిదురించే తోటలోకి... (ముత్యాలముగ్గు)  

సీతాలు సింగారం..మాలచ్చి బంగారం.. (సీతామాలక్ష్మి)  


తోటలో నా రాజు.. (ఏకవీర)  


రేపల్లియ యద ఝల్లున (సప్తపది)  


ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట.. (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్)  



రాకోయీ అనుకోని అతిథి (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3089 


వటపత్ర సాయికీ వరహాల లాలి (స్వాతిముత్యం) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6647


అందాల బొమ్మతో..(అమరశిల్పి జక్కన్న) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1076


సఖియా వివరైంచవే (నర్తనశాల)  



 అందేనా ఈ చేతులకు.. (పూజాఫలం)  


కన్నులకు చూపందం (పద్మవ్యూహం)  



నీవు లేక వీణ నిలువలేనన్నది.. (డాక్టర్ చక్రవర్తి)  


వినిపించని రాగలే కనిపించని అందాలే...(చదువుకున్న అమ్మాయిలు) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1075


అమ్మ కడుపు చల్లగా..(సాక్షి)
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3003 


అనురాగము విరిసేనా (దొంగ రాముడు) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1009 


సీతారాముల కల్యాణం చూతుము రారండి... (సీతారామకల్యాణం)  


ఏమని పాడెదనో ఈవేళ.. మానసవీణ మౌనముగా నిదురించిన వేళ.. (భార్యాభర్తలు) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1082 




తెలియని ఆనందం నాలో కలిగెను ఈ ఉదయం.. (మాంగల్యబలం)  


చదువురానివాడవని దిగులు చెందకు.. (ఆత్మబంధువు)  



స్వరములు ఏడైనా రాగాలెన్నో 
హృదయం ఒకటైనా భావాలెన్నో (తూర్పు పడమర) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8004 


కృష్ణశాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా 
పాలలా తేనెలా దేశభాషలందు లెస్సగా (భాగ్యలక్ష్మి) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8722 


పాడనా తెనుగు పాట పరవశనై మి ఎదుట మీ పాట (అమెరికా అమ్మాయి) 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4706 


ఆడజన్మకు ఎన్ని శోకాలో (దళపతి) 
http://www.raaga.com/player4/?id=1228&mode=100&rand=0.17349233811214215 


మీ నగుమోము నా కనులారా.. (బడిపంతులు) 
http://www.raaga.com/player4/?id=192007&mode=100&rand=0.6423371311763365 

బూచాదమ్మా బూచాడు.. (బడిపంతులు) 
http://www.raaga.com/player4/?id=192009&mode=100&rand=0.18513762415649937 


ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది (సంపూర్ణరామాయణం) http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7848 


అలిగినవేళనే చూడాలి.. (గుండమ్మ కథ) 
http://www.raaga.com/player4/?id=164245&mode=100&rand=0.49423574398814096 

4 comments:

రాధిక(నాని ) said...

susilamma gariki puttinaroju subhakamkshala to miru patalanni ishtamainave..

సుజాత వేల్పూరి said...

మీరు పెట్టిన వాటిల్లో నాకు నచ్చినవన్నీ పాత పాటలే!

సుశీల పాత పాటలన్నీ నాకు ప్రాణాలే! అదేమిటో... సుశీల పాటలు సినిమాలో చూడ్డం ఓకే! కానీ విడిగా వింటుంటే నాకు ఏ హీరోయినూ గుర్తుకు రాదు. ఒక అద్భుతమైన స్త్రీ మూర్తి ఎవరో గోచరమవుతుంటారు. ఒక అమృత వర్షిణి.. ఒక గాన సరస్వతి!

ఇంకా నాకు చప్పున తోస్తున్నవి (సోలోలు, డ్యూయెట్స్ అని కాకుండా)

పాడవేల రాధికా
వేణుగాన లోలుని గన వేయి కనులు చాలవులే
లవకుశలో పద్యాలు, ఊరకే కన్నీరు నింప
మధువొలక బోసే నీ చిలిపి కళ్ళు
ఒకనాటి మాట కాదు
పరువపు వలపుల సంగీతం
ఎవ్వరిదీ ఈ వీణ
మోగింది వీణా
జీవము నీవే కదా

సర్లెండి, రాస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఆపుతాను ఇక


పరుచూరి వంశీ కృష్ణ . said...

good collection trushna gaaru ! Thanks for sharing

తృష్ణ said...

@రాధిక(నాని):thank you :)
@సుజాత : చాలావరకూ పాతపాటలేనండి కట్టిపడేస్తాయి. నేను ముఖ్యంగా సోలో సాంగ్స్ మెన్షన్ చెయ్యలనుకున్నా , అందుకని చాలా మంచి డ్యూయెట్స్ ఉండిపోయాయి.. మీరన్నట్లు రాయలంటే బోలెడు లిస్టవుతుంది..
థాంక్యూ :)
@పరుచూరి వంశీ కృష్ణ:thank you too vamsi..:)