సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 13, 2012

దీపావళి శుభాకాంక్షలు





తీపిగురుతులు.. స్మృతుల సవ్వడులు
మిలమిలలాడే రంగురంగుల ఆకాశం
మధురమైన అభినందనలు
నోరూరించే తీపివంటలు
ఇల్లంతా దీపాలు
మనసు నిండా ఆనందాలు
దీపావళి కానుకలు !

శాంతి సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలూ
ఈ దీపావళి రోజున అందరికీ అందాలని.... ఆకాంక్ష !
దీపావళి శుభాకాంక్షలు.






10 comments:

Unknown said...

ముగ్గు చాలా బాగుంది.
మీకూ దీపావళి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!

జ్యోతిర్మయి said...

శుభాకాంక్షలు చాలా అందంగా చెప్పారు తృష్ణ గారు. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

జయ said...

రంగవల్లి చాలా బాగుంది. మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.రవిప్రఖ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు.

తెలుగు వారి బ్లాగులు said...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

సుభ/subha said...

ముగ్గు చాలా చాలా బాగుందండీ.. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలండీ..

ధాత్రి said...

రంగవల్లి బాగుంది..తృష్ణ గారు..
దీపావళి అయిపోయింది..:(
శుభాకంక్షలు చెప్దామంటే..

తృష్ణ said...

@చిన్ని ఆశ: వారాంతంలో శిర్డీ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ ముందర ఈ ముగ్గు క్రితం వేసారండి. బావుందని ఫోటో తీసాను :)ధన్యవాదాలు.
@కాయల నాగేంద్ర: ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: ధన్యవాదాలు.
@బులుసు గారూ, ధన్యవాదాలు.

తృష్ణ said...

@జయ గారూ, ముగ్గు గురించి పైన రాసాను చూడండి..
మా ఇద్దరి నుంచీ ధన్యవాదాలు :)

@సుభ గారూ, ముగ్గు గురించి పైన రాసాను చూడండి.. ధన్యవాదాలు.

@తెలుగువారి బ్లాగులు: మీ సైట్లో నా బ్లాగుని ఎక్కడ కలపాలో తెలిలేదండి. అనుమతి అడిగినందుకు ధన్యవాదాలు. మీ వెబ్సైట్లో కలుపుకోండి.

@ధాత్రి: ముగ్గు గురించి పైన రాసాను చూడండి..
పర్లేదండి..:) ధన్యవాదాలు.