సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 31, 2014

मैं हर एक पल का शायर हूँ...





ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, ఒకే ట్యూన్ లో , రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని "టేండమ్ సాంగ్స్" అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ సాధారణంగా మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉంటుంటాయి. "కభీ కభీ"లో రెండు వర్షన్స్ ముఖేష్ పాడినవే. నిన్న 'కభీ కభీ' లో పాట పోస్ట్ చేసా కదా.. ఇవాళ దాని జంట పాటను షేర్ చేస్తున్నాను. 

నిన్నటి "మై పల్ దో పల్ కా షాయర్ హూ.." పాట గ్లూమీగా ఉంటే ఇదే సినిమాలో సాహిత్యం మార్పుతో అదే ట్యూన్ లో సినిమా చివర్లో మరో పాట వస్తుంది.. " మై హర్ ఎక్ పల్ కా షాయర్ హూ.." అని. అది హేపీ టోన్ లో ఉంటుంది.  పాట కూడా వినేయండి మరి..


చిత్రం: కభీ కభీ

 
పాడినది: ముఖేష్

సాహిత్యం: సాహిర్ లుధియాన్వీ

సంగీతం: ఖయ్యాం



lyrics: 

मैं हर एक पल का शायर हूँ
हर एक पल मेरी कहानी है
हर एक पल मेरी हस्ती है
हर एक पल मेरी जवानी है((ప))

रिश्तों का रूप बदलता है.. बुनियादे ख़तम नहीं होती
ख्वाबों की और उमँगों की मियादें ख़तम नहीं होती
एक फूल में तेरा रूप बसा.. एक फूल में मेरी जवानी है
एक चेहरा तेरी निशानी है.. एक चेहरा मेरी निशानी है ((ప))

तुझको मुझको जीवन अमृत अब इन हाथों से पीना है
इनकी धड़कन में बसना है इनकी साँसों में जीना है
तू अपनी अदाएं बक्श इन्हें में अपनी वफ़ायें देता हूँ
जो अपने लिए सोची थी कभी.. वो सारी दुआएँ देता हूँ((ప))