ఎందుకనో ఇందాకా "రంగోబోతీ... రంగోబోతీ.." పాట గుర్తుకు వచ్చింది. నెట్ల్ వెతుక్కుని చూసాను.. చదువుకునే రోజుల్లో ఎక్కువగా విన్న ఆర్.పి పాటలు.. మధురమైన ఉష గొంతు.. ఆ సినిమాలూ అన్నీ గుర్తుకువచ్చి.. కాసేపు ఎక్కడికో...వెళ్పోయా :-)
ఒక పెక్యూలియర్ వాయిస్ ఆర్.పి.ది. నాకయితే బాగా నచ్చేది. "రంగోబోతీ.." ఓ ఒరియా జానపద గీతమని విన్నాం కానీ అప్పట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒరిజినల్ ఎప్పుడూ వినలేదు. ఇందాకా అది కూడా వెతుక్కుని విన్నాను.. బావుంది..అచ్చంగా అదే ట్యూన్. రీనిక్స్ లో ఏమీ మార్చలేదు.
ఆ ఒరిజినల్ ఒరియా జానపదం..
క్రింద ఉన్నది "శ్రీరామ్" సినిమా కోసం పట్నాయక్ చేసిన రీమిక్స్. ఈ సినిమాలో 'బాంబే జయశ్రీ' పాడిన 'తియతీయని కలలను కనడమే తెలుసు' పాట కూడా చాలా బావుంటుంది.
song: రంగోబోతీ..
singers: పట్నాయక్, ఉష