మా అన్నయ్యకి నటుడు కమల్ హాసన్ అంటే బోలెడు ఇష్టం. అన్నయ్య కాకినాడలో పెరిగాడు. మేము విజయవాడలో ఉండేవాళ్లం. కమల్ కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే మేము చూసేదాకా చూసారా...? లేదా? అని సినిమా చూసేదాకా గోల పెట్టేసేవాడు. కమల్ పోస్టర్లు తలుపులకీ, బీరువాలకి అంటించేవాడు. అలా అంటించిన "సత్య" సినిమా లో కమల్ ఫోటో నాకింకా గుర్తు. ఆ విధంగా కమల్ సినిమాలన్నీ చూసి చూసి అన్నయ్య ఇష్టం మాకూ ఇష్టం అయిపోయింది :) ఇవాళ కమల్ పుట్టినరోజని ఈ టపా మా అన్నయ్య కోసం కమల్ హాసన్ పాటలతో...
1)దశావతారం - ముకుందా ముకుందా
2)ఇది కథ కాదు - తకథిమితక థిమితకథిమి
3)ఆకలిరాజ్యం - కన్నెపిల్లవని
4)సొమ్మొకడిది సోకొకడిది - తొలివలపు
5)అందమైన అనుభవం - కుర్రాళ్ళోయ్ కురాళ్ళు
6)సాగరసంగమం - నాద వినోదము
7)క్షత్రియపుత్రుడు - సన్నజాజి పడక
8)గుణ - కమ్మని ఈ ప్రేమ లేఖనే
9)మరో చరిత్ర - భలే భలే
10)డాన్స్ మాస్టర్ - రేగుతున్నదొక రాగం
11)వసంత కోకిల - ఈ లోకం అతి పచ్చన
12)మహానది - శ్రీరంగరంగనాథుని
13)మైఖేల్ మదనకామ రాజు సుందరి నీవు
14)రాఘవన్ - వెన్నెలవే వెండివెన్నెలవే
15)సత్య - పరువాలు కనివిని ఎరుగని
16)భారతీయుడు - పచ్చని చిలుకలు
17) విచిత్ర సోదరులు - నిన్ను తలచి
18) నాయకుడు - నీలాల కన్నుల్లో
19)నాయకుడు - ఏదో తెలియని బంధమిది
http://ww.raaga.com/play/?id=38155
20)భామనే సత్యభామనే - నీ జతే నేనని
http://ww.raaga.com/play/?id=161042
21) హేరామ్ - जन्मॊं की ज्वाला थी मन मॆं
http://ww.smashits.com/hey-ram/janmon-ki-jwala/song-14348.html
22)అమావాస్య చంద్రుడు - సుందరమో సుమధురమో...
http://www.in.com/music/track/amaavasya-chandrudu-songs/sundaramo-sumadhuramo-461575.html