ప్రముఖ హిందీ గాయకుడు మన్నాడే ది ఒక విలక్షణమైన గళం. "आजा सनम ...", "तु प्यर क सगर है ", "लागा चुनरी मॆं दाग..", "प्यार हुआ इक्रार हुआ..", "ये मेरॆ प्यारॆ वतन..", "ज़िंदगी कैसी है पहॆली हायॆ.."सुर ना सजॆ क्या गावू मैं..." మొదలైన పాటలు మన్నాడే కి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. క్లాసికల్ టచ్ ఉన్న హిందీ పాటలు ఎక్కువగా పాడారు ఈయన. ఒక ప్రత్యేకమైన మూసలో ఉండిపోకుండా అన్నిరకాల పాటలు పాడగలగటం మన్నాడే గొప్పతనమే కానీ ఆయన గొంతులోని ఈ versatility వల్ల ఒకోసారి ఇది మన్నాడే పాడినదా?కాదా? అని సందేహం వస్తుంటుంది.
సినిమా పాటలే కాక ప్రైవేట్ పాటలు కూడా చాలా పాడారు మన్నాడే. వాటిల్లో "कुछ ऐसे भी पल होते है.." పాట చాలా బావుంటుంది. నాన్నగారి పాత కేసెట్లలో ఉన్న ఈ పాటను రాసుకుని నేర్చుకున్నా నేను. ఇవాళ అనుకోకుండా యూట్యూబ్ లో దొరికింది. ఈ పాట సాహిత్యం కూడా ఎంతో బావుంటుంది. గేయ రచయిత "యోగేష్" రచించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు మన్నాడే. మీరూ వినండి..
lyrics:
ప: कुछ ऐसे भी पल होते है(२)
जब रात कॆ गेहरॆ सन्नाटॆ
गेहरी सी नींद मॆं सॊतॆ हैं
तब मुस्कानें कॆ दर्द यहां
बच्चॊं की तरहा सॆ रॊतॆ हैं
౧చ: जब छा जाती है खामोशी
तब शोर मचाती है धड़कन
एक मेला जैसा लगता है
बिखरा बिखरा ये सूनापन
यादों के साए ऐसे में
करने लगते है आलिंगन
चुभने लगते है साँसों में
बिखरे सपनें का हर दर्पण
फिर भी जागे ये दो नैना
सपनें का बोझ संजोता है ((ప))
२చ:यु ही हर रात ढ़लती है
यु ही हर दिन ढलजाता है
हर साँझ यु ही ये बिरही मन
पतझर में फूल खिलाता है
आखिर ये कैसा बंधन है
आखिर ये कैसा नाता है
जो जुड़ तो गया अनजाने में
पर टूट नहीं अब पाता है
और हम उलझे इस बंधन में
दिन भर ये नैन भिगोते है ((ప))