సంగీత వాయిద్యాల్లో నాకు చాలా ఇష్టమైనది సంతూర్. సంతూర్ వాదన విన్నప్పుడల్లా నాకు వానచినుకులు తుంపరలు తుంపరలుగా ఆకుల మీద పడుతున్నట్లుగా ఉంటుంది. సంతూర్ మీద ప్రేమతో ఓసారి రాహుల్ శర్మ(pt. శివ కుమార్ శర్మ కుమారుడు) "Time Traveler" కేసెట్ రిలీజైన కొత్తల్లో కొనుక్కున్నా. అందులో "DESTINATION'S " నాకు చాలా ఇష్టం. అది అనుకోకుండా ఇవాళ యూట్యూబ్ లో దొరికింది.
ఇందులో 53 నిమిషాల దగ్గర వచ్చే బిట్ through out వస్తూ ఉంటుంది. ఆ బిట్ నాకు చాలా ఇష్టం.
టం ట - టం ట - టం ట - టం ట - టం టం టం...
మీరూ వినేయండి...
ఇందులో 53 నిమిషాల దగ్గర వచ్చే బిట్ through out వస్తూ ఉంటుంది. ఆ బిట్ నాకు చాలా ఇష్టం.
టం ట - టం ట - టం ట - టం ట - టం టం టం...
మీరూ వినేయండి...
ఈ కేసెట్ లోని అన్ని ట్యూన్స్ ఇక్కడ వినవచ్చు:
http://ww.smashits.com/time-traveler/songs-5698.html