ఒకేలా ఉన్నా కొంచెం తేడా ఉంది రెండు ఫోటోలకి...ఇంతకీ ఈ మొక్కలేమిటో చాలామందికి తెలిసిపోతుంది.పండిపోయిన కాకరకాయ గింజలు కాస్తంత ఎండబెట్టి మట్టిలో వేస్తే వచ్చిన బుజ్జి మొక్కలు.కాబోయే కాకర పాదులు !