ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి”. తిరుమల రామచంద్ర గారు రచించిన ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లోనేను రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.