tag:blogger.com,1999:blog-7755649988218735082.post8720389309639297495..comments2024-03-23T10:51:10.373+05:30Comments on తృష్ణ...: వెతుకుతున్న కథ దొరికింది !తృష్ణhttp://www.blogger.com/profile/07901578915330909051noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7755649988218735082.post-48467273040769516202012-05-25T18:07:23.972+05:302012-05-25T18:07:23.972+05:30your blog themes are very interesting.your blog themes are very interesting.munjulurikrishnahttps://www.blogger.com/profile/11756877220630717392noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-42147323049725537032012-05-25T18:06:15.903+05:302012-05-25T18:06:15.903+05:30nee blog themes are very nice. i feel like startin...nee blog themes are very nice. i feel like starting a feature on blog broadcast.munjulurikrishnahttps://www.blogger.com/profile/11756877220630717392noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-40442080976369463032012-05-11T17:16:52.949+05:302012-05-11T17:16:52.949+05:30తృష్ణ గారు
మీ లాగే నేను కూడా ఒక కధ గురుంచి వెతుక...తృష్ణ గారు

మీ లాగే నేను కూడా ఒక కధ గురుంచి వెతుకుంటున్నాను. అది మా నాన్న
గారు పోయినప్పడు పక్క వాటా లోనే వున్న" తల్లవజ్జుల పతంజలి శాస్త్రి" గారు మా నాన్నగారి గురుంచి
రాసింది. అయితే ఆ కధ 1989 లో రాసినది. అప్పుడు నాకు అంత సాహిత్య సాన్నిహిత్యం లేదు. కధ పేరు కూడా గురుతులేదు.
కానీ ఆ కధ పేపర్ కటింగ్ దాచాను. మీరు అన్నట్లు ఎప్పుడో మా ఇంట్లోనే దొరుక్తుందని ఆశ. సాహిత్య సాన్నిహిత్యం లేదు గానీ
కధలు ,సేరియల్స్ బౌండ్ చేసి వుంచాను. మళ్ళి వెతుకుతాను. మీ తోటి ఈ విషయం పంచుకోవాలని
అనిపించింది.పూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-90086795890304450482012-05-04T20:43:22.708+05:302012-05-04T20:43:22.708+05:30శంకర్ గారి మాటే నా మాట కూడా. కథ సంగతి ఎలా ఉన్నా మీ...శంకర్ గారి మాటే నా మాట కూడా. కథ సంగతి ఎలా ఉన్నా మీరిన్నాళ్ళుగా వెతుకున్న కథ దొరికినందుకు.. :Dజ్యోతిhttps://www.blogger.com/profile/10398124523860164414noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-5391967341192534842012-05-04T09:55:52.414+05:302012-05-04T09:55:52.414+05:30డియర్ తృష్ణా,ఈ కధ చదివిన గుర్తు.జీవితంలో వివాహమైన ...డియర్ తృష్ణా,ఈ కధ చదివిన గుర్తు.జీవితంలో వివాహమైన తరువాత రకరకాల బాధ్యతలతో 20,25 సంవత్సరాలు తెలియకుండా గడిచిపోతాయి.బాధ్యతలు తీరి అప్పుడే మనదైన జీవితం మొదలౌతుంది.మన చిన్నప్పటి గ్నాపకాలు,హైస్కూలు స్నేహితులు,మరుగునపడిన మన అభిరుచులు ఒక నొస్టాల్జియా,పొగడపూల పరిమళంలాగా అప్పుడప్పుడు మనల్ని చుట్టుముడుతుంటాయి.ఆర్ధికంగానూ,ఆరోగ్యంగానూ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే,ఇదే బెస్టు పీరియడ్.Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-51536067600273197502012-05-03T23:06:43.945+05:302012-05-03T23:06:43.945+05:30నేను కూడా ఈ కధ చదివానండి. చిన్న కధలోనే మొత్...నేను కూడా ఈ కధ చదివానండి. చిన్న కధలోనే మొత్తం జీవితాన్ని చక్కగా వ్రాసారు.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-9745355160876184002012-05-03T21:15:31.454+05:302012-05-03T21:15:31.454+05:30ఈ కథ చదివినట్టు గుర్తుంది. కథ మాట ఎలా ఉన్నా ఎప్పటి...ఈ కథ చదివినట్టు గుర్తుంది. కథ మాట ఎలా ఉన్నా ఎప్పటినుంచో వెతుకుతున్న పుస్తకమో, పాటో, సినిమానో అనుకోకుండా దొరికితే ఆ ఫీలింగ్ మాత్రం భలే ఉంటుందండీ.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com