tag:blogger.com,1999:blog-7755649988218735082.post7110300636666745077..comments2024-03-23T10:51:10.373+05:30Comments on తృష్ణ...: 'Love ఫెయిల్యూర్' బావుందితృష్ణhttp://www.blogger.com/profile/07901578915330909051noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7755649988218735082.post-48285001497495026482012-03-20T09:51:22.507+05:302012-03-20T09:51:22.507+05:30@raaj,
@balu,
Thank you for the comments.@raaj,
@balu,
Thank you for the comments.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-5242250861786070382012-03-20T09:50:52.477+05:302012-03-20T09:50:52.477+05:30@padmarpita,
@avineni bhaskar,
@manasu palike,
tha...@padmarpita,
@avineni bhaskar,
@manasu palike,
thanks for the comments.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-10144294972046357622012-03-20T09:49:50.114+05:302012-03-20T09:49:50.114+05:30@venu srikanth,
@indu,
@kottaavakaaya,
@jyOtirmayi...@venu srikanth,
@indu,
@kottaavakaaya,
@jyOtirmayi,
Thank you for the comments.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-64484937206542951122012-03-04T20:54:30.719+05:302012-03-04T20:54:30.719+05:30తృష్ణగారూ! మీ సమీక్ష చాలా బాగుంది. ఇక నుంచి మీ బ్ల...తృష్ణగారూ! మీ సమీక్ష చాలా బాగుంది. ఇక నుంచి మీ బ్లాగ్ లో పాటలు వినడంతోపాటు సమీక్షలు కూడా చదవవచ్చన్నమాట. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-4599898368555226832012-03-04T09:49:21.454+05:302012-03-04T09:49:21.454+05:30మీ రివ్యూ తో 99% ఏకీభవిస్తున్నా.. తృష్ణ గారూ..
అన్...మీ రివ్యూ తో 99% ఏకీభవిస్తున్నా.. తృష్ణ గారూ..
అన్ని పాయింట్స్ కవర్ చేశారు.. తమన్ తన రొటీన్ స్టైల్ కి భిన్నం గా చేశాడు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా సూపర్ గా ఉందీ.

1% ఏమిటంటే.. నాకు ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చేసింది.. ;) ఈ మధ్య కాలం లో మళ్ళీ చూసెయ్యొచ్చు అనిపించిన సినిమా ఏకైక తెలుగు సినిమారాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-47600316592886484902012-02-29T11:19:38.946+05:302012-02-29T11:19:38.946+05:30బయట టాక్ విని, ఈ సినిమా జోలికి వెళ్ళకూడదేమో అనుకున...బయట టాక్ విని, ఈ సినిమా జోలికి వెళ్ళకూడదేమో అనుకున్నా తృష్ణ గారూ. కానీ మీరు బాగుందని చెప్పడంతో సినిమా బాగుంటుందన్న నమ్మకం కుదిరింది:) ఇక చూసెయ్యాలి ఎలాగైనా.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-79936329959179860892012-02-29T08:17:39.214+05:302012-02-29T08:17:39.214+05:30రివ్యూ బాగా రాశారు. చదువుతుంటే చూడాలనిపిస్తుంది; ఎ...రివ్యూ బాగా రాశారు. చదువుతుంటే చూడాలనిపిస్తుంది; ఎప్పుడు చూస్తానో ఏంటో.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-12381122947566882472012-02-29T00:26:37.068+05:302012-02-29T00:26:37.068+05:30చాలా చక్కగా ఉందండి చిత్రం పై మీ సమీక్ష...Thanks fo...చాలా చక్కగా ఉందండి చిత్రం పై మీ సమీక్ష...Thanks for sharing.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-40154208785093102252012-02-29T00:01:57.383+05:302012-02-29T00:01:57.383+05:30తృష్ణ గారూ మాకో వారా౦తానికి మంచి చిత్రాన్ని సూచించ...తృష్ణ గారూ మాకో వారా౦తానికి మంచి చిత్రాన్ని సూచించారు. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-38002020465149355102012-02-28T23:32:42.974+05:302012-02-28T23:32:42.974+05:30బాగా రాసారు తృష్ణ గారూ! సురేష్, సురేఖావాణి ఎపిసోడ్...బాగా రాసారు తృష్ణ గారూ! సురేష్, సురేఖావాణి ఎపిసోడ్ లో "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమాలో లాగ పెద్ద పెద్ద డయిలాగులు లేకఫోవడం బాగా నచ్చింది. తండ్రి మీది కోల్పోయిన నమ్మకం వలన హీరోయిన్ హీరో ని హింస పెట్టకుండా సింపుల్గా ప్రేమించడం ఇంకా హాయిగా ఉంది. ముఖ్యంగా మంచుకొండల్లోనో, స్విజ్జర్లాండ్ వీధుల్లోనో డ్యుయెట్ లేకపోవడం మరీ నచ్చింది. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-50702296694616910352012-02-28T20:11:46.021+05:302012-02-28T20:11:46.021+05:30అదరగొట్తేసారు తృష్ణా :) భలే రాసారు. చాలారోజులకి నే...అదరగొట్తేసారు తృష్ణా :) భలే రాసారు. చాలారోజులకి నేను రాద్దమనుకున్న పోస్ట్ మీరు రాసారు! హ్హహ్హా!! నాకు చాలాచాలా నచ్చింది...ముఖ్యంగా ఆ అమ్మాయి జడ, చక్కని డ్రస్సులు నాకు తెగ నచ్చేసాయి :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-53583193196759807892012-02-28T19:56:46.656+05:302012-02-28T19:56:46.656+05:30చక్కని సమీక్ష తృష్ణగారు... నాకు కూడా ఈ సినిమా నచ్చ...చక్కని సమీక్ష తృష్ణగారు... నాకు కూడా ఈ సినిమా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, రెండుగంటల నిడివి, పాటలు ఒక ఫార్మాట్ లో కాక అవసరం మేరకు ఒక చరణంతో సరిపెట్టడం నచ్చింది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com