tag:blogger.com,1999:blog-7755649988218735082.post6879913050153401721..comments2024-03-23T10:51:10.373+05:30Comments on తృష్ణ...: KAHAANi - It's a one-woman show !తృష్ణhttp://www.blogger.com/profile/07901578915330909051noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7755649988218735082.post-24399885366527730632012-03-26T22:03:11.815+05:302012-03-26T22:03:11.815+05:30తృష్ణ , నైస్ రివ్యూ. నిన్నే చూసాను ఈ మూవీ. ఇందిర గ...తృష్ణ , నైస్ రివ్యూ. నిన్నే చూసాను ఈ మూవీ. ఇందిర గారు చెప్పినట్టు ఈ మధ్య చూసిన చాలా మంచి స్క్రీన్ ప్లే ఉన్న మూవీ. సాత్యకి కారెక్టర్ భలే నచ్చేసింది నాక్కూడా :))జ్యోతిhttps://www.blogger.com/profile/10398124523860164414noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-34193821635594486692012-03-20T10:40:14.480+05:302012-03-20T10:40:14.480+05:30@sujatha: yap..:)
Thank you for the visit.
@జ్యోత...@sujatha: yap..:)
Thank you for the visit.

@జ్యోతిర్మయి: అవునా..? :) ధన్యవాదాలు.

@ఇందిర: అందం కన్నా అభినయంతో ఆకట్టుకుంటుందండి విద్యా..! "ఎక్లా చలో" పాట నాకు చాలా ఇష్టం. తెలుగులో "ఎవరూ కేక వినీ రాకపోయినా సరే ఒకడవే పదవోయ్..." అని అనువదించారు. నా దగ్గర ఉంది. వీలు చూసుకుని ఓ టపా పెడతా ఉండండి.
ధన్యవాదాలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-30305991380643501022012-03-20T10:31:33.688+05:302012-03-20T10:31:33.688+05:30@nagini gaaru, will try to get those movies. Thank...@nagini gaaru, will try to get those movies. Thank you for the visit.

@సుజాత :Iam sure.u'll like it.
thank you.

@శ్రీనివాస్ పప్పు : :)) Thank you for the visit.

@hare krishna: hope so..!!
Thank you.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-27104004654245982282012-03-19T20:36:00.515+05:302012-03-19T20:36:00.515+05:30మర్చిపోయాను.ఇందులో ఎక్లచలో పాట చివర్లో సందర్భానికి...మర్చిపోయాను.ఇందులో ఎక్లచలో పాట చివర్లో సందర్భానికి ఎంతబాగా ఇమిడిపోయిందోకదా!!1988 లేక 1989లోనో కలకత్తా దూర్ దర్శన్ రెండో చానల్ ప్రారంభోత్సవ సందర్భంగా టెలికాస్ట్ చేశారు.అప్పుడే మొదటిసారి వినడం.తరువాత రకరకాల గొతులలో విన్నాను.ఇప్పటికీ ఆపాట వింటే మన స్పిరిట్ వుత్తేజితమౌతుందనిపిస్తుంది.Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-49306898553661477862012-03-19T20:02:18.486+05:302012-03-19T20:02:18.486+05:30డియర్ తృష్ణా,నేను మీ రివ్యూ కోసం ఎదురుచూస్తున్నాను...డియర్ తృష్ణా,నేను మీ రివ్యూ కోసం ఎదురుచూస్తున్నాను.నిన్న ప్రసాద్స్ లో టికెట్స్ దొరకలేదు. ఇవ్వాళ మా చిన్నది పట్టుపట్టి తీసుకెళ్ళింది.ఈ మధ్యకాలంలో ఇంత క్రిస్ప్ స్క్ర్రీన్ ప్లే చూడలేదు.మొదటి సీన్ నుంచి ఒకటే ఆసక్తితో ఆఖరి సీన్ వరకు చూశాం.నాకు చాలాబాగా నచ్చింది.విద్యాబాలన్ ఇదివరకు యాడ్స్ చేస్తున్నప్పుడే నాకు మంచి క్లాసిక్ బ్యుటి అనిపించేది.ఇప్పుడు మంచి నటి అనిపించుకుంది.చాలారోజులతర్వాత ధియేటర్ కి వెళ్ళీఒక మంచి సినిమా చూశాం.Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-44036153855069664672012-03-19T13:29:11.789+05:302012-03-19T13:29:11.789+05:30తృష్ణ గారూ ఒకప్పుడు సినిమా అంటే భయపడి చూడ్డం మానుక...తృష్ణ గారూ ఒకప్పుడు సినిమా అంటే భయపడి చూడ్డం మానుకున్నాం. మీ సమీక్షలు చూసి మీరు సూచించ సినిమాలన్నీ పోస్ట్ ఇట్ మీద రాసుకుని వీలయినప్పుడు చూస్తున్నాము. ధన్యవాదాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-67150158032582577692012-03-19T09:07:37.676+05:302012-03-19T09:07:37.676+05:30I fell in love with chatterjee... ! Waow...He can ...I fell in love with chatterjee... ! Waow...He can go places.

Nice review. I liked the movie. However it could have been even slicker.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-16361432806035514262012-03-18T17:59:40.401+05:302012-03-18T17:59:40.401+05:30>>విద్య చెప్పే డైలాగ్స్ కన్నా ఆమె కళ్ళే ఎక్క...>>విద్య చెప్పే డైలాగ్స్ కన్నా ఆమె కళ్ళే ఎక్కువ సందేశాన్ని అందిస్తాయి. ఇక ఆమె నవ్వు వెన్నెలలు కురిపిస్తుంది అనటం అతిశయోక్తి కాదు. ఆందోళననూ, అమాయకత్వాన్నీ, కోపాన్నీ, హాస్యాన్నీ, ధైర్యాన్నీ, తెగింపునూ సమపాళ్లలో నింపుకున్న ఈ మహిళ చిట్టచివరిదాకా భర్త కోసం జరిపే వెతుకులాటలో మనమూ భాగమైపోతాం.
Spot on!

very well written
More to come :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-62425637562239020962012-03-18T17:45:51.620+05:302012-03-18T17:45:51.620+05:30మీతో వచ్చిన చిక్కేంటంటే రివ్యూ ఇంత బాగా రాసేసి సిన...మీతో వచ్చిన చిక్కేంటంటే రివ్యూ ఇంత బాగా రాసేసి సినిమా చదివిన వాళ్ళకి సినిమా చూసెయ్యాలనిపించేస్తారు(హాల్లో సినిమాలు చూడ్డం మానేసిన నాలాంటి వాళ్ళ చేత కూడా).శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-22620867831365077662012-03-18T17:34:36.954+05:302012-03-18T17:34:36.954+05:30నేను ఇంకా చూడలేదండి! మీరే కాక మరి కొందరు ఫేస్ బుక్...నేను ఇంకా చూడలేదండి! మీరే కాక మరి కొందరు ఫేస్ బుక్ మిత్రులు కూడా బావుందని చెప్పారు. చూద్దామనుకుంటున్నా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-18817533163728201352012-03-18T15:30:21.589+05:302012-03-18T15:30:21.589+05:30Ishquiya and No one Killed Jessica కూడా చాలా బాగున...Ishquiya and No one Killed Jessica కూడా చాలా బాగున్నాయి...She is a very nice artist..Vidya Balan కోసమైనా ఈ Kahani సినిమా చూడాలి.Nice review తృష్ణ గారు..:-)A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.com