tag:blogger.com,1999:blog-7755649988218735082.post3793903555625017939..comments2024-03-07T14:46:28.377+05:30Comments on తృష్ణ...: Timepass movie !తృష్ణhttp://www.blogger.com/profile/07901578915330909051noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7755649988218735082.post-1192846369789385522012-02-20T15:11:58.576+05:302012-02-20T15:11:58.576+05:30@unknown: "తేనె కన్నా తీయనిది తెలుగు భాష..&qu...@unknown: "తేనె కన్నా తీయనిది తెలుగు భాష.." పాటను మీరు ఇక్కడ వినవచ్చు... http://www.chimatamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8808

ధన్యవాదాలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-18443312091675849992012-02-18T14:20:23.270+05:302012-02-18T14:20:23.270+05:30నాకు ఒక చిన్న సహాయం కావాలి
తేనె కన్న తీయనిది పాట ల...నాకు ఒక చిన్న సహాయం కావాలి
తేనె కన్న తీయనిది పాట లింక్ కావాలి. మీరు ఇచ్చిన లింక్ లొ
కనిపించటం లేదు...అనిల చిలప్పగారిhttps://www.blogger.com/profile/12559149050323361841noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-64130108367561995742012-02-11T14:09:32.337+05:302012-02-11T14:09:32.337+05:30@ఇందిర: :))
నాకు మరీ అంత బోర్ అనిపించలేదు కానీ దర...@ఇందిర: :))
నాకు మరీ అంత బోర్ అనిపించలేదు కానీ దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో స్పష్టత లేదు...పైగా టేకింగ్ బాగా స్లోగా ఉండటం, అంతా stage play లాగ చాలావరకూ scenes dialogue based అవ్వటం మైనస్ పాయింట్స్ ఈ సినిమాకి..!
thanks for the comment.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-79630171094807432702012-02-11T13:53:23.860+05:302012-02-11T13:53:23.860+05:30మా చిన్నమ్మాయి సాధారణంగా మాతో తప్ప సినిమాలకి స్నేహ...మా చిన్నమ్మాయి సాధారణంగా మాతో తప్ప సినిమాలకి స్నేహితులతో, ఎవరితో వెళ్ళదు.అలా అప్పుప్పుడు కంపెని కోసం దానితో వెళ్తూవుంటాను.అలావెళ్ళినవాటిల్లో,వేకప్ సిడ్,అజబ్ ప్రేం కి గజబ్ కహాని లాంటివి కొన్ని.ఇవి ఎంతోకొంత విసుగనిపించకుండా చూశాను.నిన్న సాయంత్రం అప్పటికప్పుడు అనుకొనివెళ్ళిన ఈసినిమా ఆద్యంతం విసుగనిపించిది.కధ,కధనం,సంగీతం,ఫొటోగ్రఫి,నటీనటులు,నటన ఏవీ ఆకట్టుకోలేక పోయాయి.డ్రైవరు రెండు గంటలపాటు వేరేపని మీద వెళ్ళడంతో గత్యంతరంలేక పూర్తిగా చూసి బయటపడ్డాం..Indirahttps://www.blogger.com/profile/14647624967987339746noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-53141418416379098332012-02-11T10:09:43.717+05:302012-02-11T10:09:43.717+05:30@shankar.s:"ఇమ్రాన్" గురించి ఒక రాసాను.....@shankar.s:"ఇమ్రాన్" గురించి ఒక రాసాను..మీరు చూడలేదేమో...బాలేదని అనలేను కానీ రెండవ భాగంలో కథ తేలికపడిపోయినందువల్ల సినిమా విలువ తగ్గిపోయింది..
thanks for the visit.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7755649988218735082.post-35961250635102418372012-02-11T07:42:21.394+05:302012-02-11T07:42:21.394+05:30అయితే ఈ సినిమా డౌన్లోడ్ చేసుకుంటే చాలని డిసైడ్ జేస...అయితే ఈ సినిమా డౌన్లోడ్ చేసుకుంటే చాలని డిసైడ్ జేసినా.:)

అన్నట్టు పాపం వీరో నటన గురించి చెప్పనేలేదు మీరు.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com