సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 23, 2014

ఈ పాటతో ఆరొందలు!





ఇవాళ రెండు విశేషాలు.. అన్ని బ్లాగుల్లో కలిపి 882 పోస్ట్ లు ఉన్నా, నాకెంతో ప్రియమైన 'తృష్ణ'లో ఆరొందల స్వగతాలు పూర్తయ్యాయి. ఒక నెల తక్కువ ఐదేళ్ళూగా నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు.


రెండవది.. ఇవాళ సుప్రసిధ్ద గాయని ఎస్.జానకి పుట్టినరోజు! అందుకని స్పెషల్ గా ఆవిడ పాడిన తెలుగు పాటలు కాకుండా నాకు బాగా ఇష్టమైన ఓ తమిళ్ పాటని వినిపిస్తున్నాను. జానకి చాలా బాగా పాడిన పాపులర్ సాంగ్స్ లిస్ట్ లో తప్పక ఉండే పాట ఇది. తమిళంలో భారతీరాజా తీసిన "Alaigal Oyivathillai" (తెలుగులో  "సీతాకోకచిలుక") చిత్రంలోని గీతం ఇది.

చిన్న క్విజ్ కూడా... ఈ పాట 'పల్లవి'ని ఇళయరాజా మళ్ళీ ఎక్కడ, ఏ రూపంలో వాడుకున్నాడో చెప్పగలరా ఎవరైనా?

15 comments:

నిరంతరమూ వసంతములే.... said...

Hearty Congratulations Trushna garu..:)

sreedevi said...

Hearty congratulations on achieving a milestone Trishna garu...:-)

Unknown said...

i think in "paa"movie

తృష్ణ said...

@suresh gaaru, ధన్యవాదాలు.
@sreedevi:ధన్యవాదాలు.
@rani mukku: ఊహూ.. కాదండీ..
thanks for the visit.

S said...

Paa - correct e kadandi?
Apart from Paa, as we discussed in FB, it was used in Kanakamahalakshmi Recording Dance Troop movie too :-)

తృష్ణ said...

@rani mukku: sorry అండీ.."పా" లో "హల్కే సే బోలే.." పాట కూడా కరక్టే. నిజానికి నాకది గుర్తుకు రాలేదు..:( సౌమ్య గారు చెప్పినట్లు "శ్రీ కనకమహా లక్ష్మీ డాన్స్ ట్రూప్ "లో బి.జి.ఎం గా ఇళయ్ ఈ పల్లవిని వాడుకున్నారు.
Thanks you very much.
listen in the below link from 9:17
https://www.youtube.com/watch?v=2NmC12c4hGs

@S: Thanks a lot for the link too.u made my day!

మధురవాణి said...

Hearty Congratulations.. Wishing you many more to come! :-)

Manasa Chamarthi said...

మాటలైనా పాటలైనా వంటలైనా, మా అభిరుచి తెలుసుకుంటూ వడ్డించే ప్రియ నేస్తానికి, హృదయపూర్వక అభినందనలు. బ్లాగింగ్ మీకు ఆహ్లాదకరమైన అనుభవాలెన్నింటినో మిగల్చాలని, మిమ్మల్నిలానే ప్రత్యేకంగా అందరూ గుర్తుంచుకునే అవకాశాలిస్తూండాలని, మనసారా ఆకాంక్షిస్తూ,

-మానస

జ్యోతి said...

Congrats Trushna :)

I wish you all the very best for many more years (blog posts) to come. May you celebrate 100 X 100 th blog post, (just like this...with IR's song :P) with all of us.

తృష్ణ said...

@madhura: Thanks dear!
@manasa: no words.. thanks a lot for those wonderful wishes.
@jyothi: :-) Thank you vijaya gaarU :)

వేణూశ్రీకాంత్ said...

హృదయపూర్వక అభినందనలు తృష్ణ గారు.. మిత్రులు కోరుకున్నట్లు వేయిపోస్టుల మైలురాయికి త్వరలో చేరుకోవాలని కోరుకుంటున్నాను.

అయ్యో బిజీగా ఉండడం వలన మంచి క్విజ్ మిస్ అయ్యానండీ :-) కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ఈ బీజీయం నాకు చాలా ఇష్టం.

R Satyakiran said...

మీ బ్లాగ్ మొదలుపెట్టి అప్పుడే ఐదేళ్ళు అయిపోయిందా?బావుంది. Congratulations.

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్:అసలు మొదట మీరు చెప్పేస్తారనుకున్నానండి..:) బిజీగా ఉన్నారన్నమాట. ధన్యవాదాలు.

@R Satyakiran: ఊ..అవునండి..మే నెల చివరికి ఐదేళ్ళు:-) ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆరువందల టపాలకి అభినందనలు.
త్వరలో సహస్రటపాలు వేయాలని కోరుకుంటున్నాను.

తృష్ణ said...

thank s for the wishes bulusu gaaru.