సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, March 15, 2014

ఆ పుస్తకం ఇదే.. 'అతడు - ఆమె'


క్రితం వారంలో నాకు బాగా నచ్చేసిందని ఒక పుస్తకం గురించి "in love...with this book " అని టపా రాసా కదా... ఆ పుస్తకం ఇదే.. 
డా. వుప్పల లక్ష్మణరావు గారి "అతడు - ఆమె" ! అసలు పుస్తకం చదువుతుంటే ఆ క్యారెక్టర్ల మీదా, కథ మీదా, అందులో చర్చించిన పలు అంశాల మీదా ఐదారు వ్యాసాలైనా రాయచ్చనిపించింది. అంత గొప్ప పుస్తకాన్ని ఎక్కువమంది చదివితే బాగుంటుందన్న సదుద్దేశంతో, నాకు వీలయినట్లుగా  పుస్తక పరిచయాన్ని రాసి పుస్తకం.నెట్ కి పంపించాను.. పొద్దున్న పబ్లిష్ అయ్యిందక్కడ..

క్రింద లింక్ లో ఆర్టికల్ చదవండి..



5 comments:

S said...

ఆ మధ్య మీరా పుస్తకం గురించి రాసిన టపా చూసి, ఏ పుస్తకం? అన్నది మీరు రాయలేదా? లేకపోతే రెండుసార్లు చదివినా నాకే కనబడలేదా? అనుకున్నాను. మొత్తానికి ఇదన్నమాట :-)

తృష్ణ said...

@S: నెక్స్ట్ డే టపా రాసేద్దామని సరదాగా పేరు రాయలేదండి. కానీ తీరా రాసాకా ఇంత మంచి పుస్తకం గురించి ఎక్కువమందికి తెలిపితే బావుంటుందనిపించి పుస్తకానికి పంపాను. మీకు రాజకీయాలు, పుస్తకాల పట్ల ఆసక్తి ఉంటే తప్పకుండా చదవండి.. నచ్చుతుంది.
Thanks for the comment.

తృష్ణ said...

@S: "s"అంటే మీరేనా సౌమ్య గారూ? ఇప్పుడే చూసా లింక్.. ఓకే.

జ్యోతి said...

నేను కూడా నిన్ననే అనుకున్నా తృష్ణ, మీరింకా ఆ పుస్తకం గురించి రాయలేదేమని...
మంచి పరిచయం. ఈసారి కొనే పుస్తకాలలో తప్పకుండా ఈ పుస్తకం ఉంటుంది.

S said...

haha, అవునండి...అది నేనే... ఆ ఎస్సు నేనే. అది ఒకప్పటి బ్లాగ్-స్పాట్ ఐడీ :-)