Wednesday, January 2, 2013

చిన్న ముఖాముఖి..రెండ్రోజుల క్రితమనుకుంటా జాజిమల్లి బ్లాగర్ 'మల్లీశ్వరి’ గారి వద్ద నుండి ఒక ప్రశ్నాపత్రం వచ్చింది. బ్లాగ్లో మహిళా బ్లాగర్లతో ముఖాముఖి రాస్తున్నానని... ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపమని అడిగారు. 
తోచిన సమాధానాలు రాసి పంపాను.. ఇవాళ ప్రచురించారు:

http://jajimalli.wordpress.com/2013/01/02/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F/

నాకీ సదవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

***

నా బ్లాగ్ తరచూ చదివే పాఠకులు చదువుతారని మాత్రమే ఈ లింక్ ఇస్తున్నాను కాబట్టి కామెంట్ మోడ్ తీసివేస్తున్నాను.