సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, August 7, 2011

Happy friendship day !







కొన్ని స్నేహాలు పారిజాతాలు.


కొన్ని స్నేహాలు గులాబీలు.


కొన్ని స్నేహాలు కాగితం పూలు.


కొన్ని స్నేహాలు నైట్ క్వీన్లు.


కొన్ని స్నేహాలు ఆకుపచ్చని సంపెంగలు.


కొన్ని స్నేహాలు కలువపూలు.


కొన్ని స్నేహాలు చంద్రకాంతలు.


కొన్ని స్నేహాలు సన్నజాజులు.


కొన్ని స్నేహాలు బంతులు,చామంతులు.


కొన్ని స్నేహాలు కనకాంబరాలు.


కొన్ని స్నేహాలు పొద్దుతిరుగుళ్ళు.






ఇలా ఎన్ని రకాల స్నేహాలు ఉన్నా నిజమైన స్నేహితులకు తెలిసిన మంత్రమొక్కటే --
ప్రపంచం తలక్రిందులైనా వీడకుండా నిలవటం.
కొందరినైనా నాకిచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు.




బ్లాగ్మిత్రులకూ.. 
నా ప్రియ మిత్రులకూ.. 
మిత్రులందరికీ...





15 comments:

రాజ్యలక్ష్మి.N said...

Happy FriendshipDay

హరే కృష్ణ said...

Happy Friendship Day!

మధురవాణి said...

అబ్బ.. స్నేహాలని ఎంతందంగా పోల్చారు... Sweet! :)
Happy Friendship day!

Indira said...

Happy Friendshipday.

శ్రీలలిత said...

HAPPY FRIENDSHIP DAY

Hima bindu said...

కొన్ని స్నేహాలు మరువం ధవనం తో అల్లిన కదంబ మాలలు .పూలతో పోలికలు అమోఘం !

siva said...

సృష్టి లో తీయనిది స్నెహమే. Happy Friendship Day!

జయ said...

ఏ పువ్వూ వదలబుద్ధి కాదు కదూ!!! వన్నె చిన్నెల స్నేహితుల దినోత్సవం జరుపుకోండి.

SHANKAR.S said...

స్నేహం పూలతోటలా కనిపిస్తోంది ఇప్పుడు.:)
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

విరిబోణి said...

Happy Friendship Day :))

గోదారి సుధీర said...

.Happy FriendshipDay trushna gaaru .

ఇందు said...

Happy friendship day :)

తృష్ణ said...

@రాజీ ,
@ హరికృష్ణ ,
@ మధురవాణి,
@ ఇందిర,
@ శ్రీలలిత,
ధన్యవాదాలు.

తృష్ణ said...

@చిన్ని: మీరు రాసిన పోలిక ఇంకా అందంగా ఉందండీ..ధన్యవాదాలు.
@శివ: ధన్యవాదాలు.
@జయ: అవునండీ..:) ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: అంతే కదామరి..ధన్యవాదాలు.

తృష్ణ said...

@ విరిబోణి:
@ గోదారి సుధీర:
@ ఇందు:
ధన్యవాదాలు.