సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 25, 2011

Today's breakfast







రెగులర్ టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రయోగాలు చేస్తుంటాను నేను. ఇవాళ ఏం చేసానంటే:

*mixed veg. కార్న్ soup
*wheat flakes (నాకు)
*corn flakes with chocos(శ్రీవారికి)
*mixed sprouts salad

నాకున్న కొద్దిపాటి పాకజ్ఞానంతో ఒక కొత్త రకం salad రెండు రకాలుగా చేసాను. వివరాలు "ఇక్కడ". ఈ రెండు రకాలు సలాడ్స్ నిన్న రాత్రి, ఇవాళ పొద్దున్న తిన్నాకా మేం కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)

4 comments:

లత said...

బావున్నాయండి.అప్పుడప్పుడు ఇలా లాగించేస్తేనే కాస్త రెస్ట్ దొరికేది

ఇందు said...

నాకు ఈ సలాడ్లు ఎలా చేయాలో కొంచెం చెప్పండీ!!! రకరకాల సలాడ్లు చెయాలని ఉంటుందీ...కానీ మనకంత సీన్ లేదు కదా ;) ఏదో మీలాంటివారు...లత గారిలంటివారు సహయం చేయమనవి! :(

Ennela said...

baavunnaayandee...

తృష్ణ said...

@లత: అవునండీ. ఏదో సరదా..అంతే.

@ఇందు: ఇందులో పెద్ద కష్టమేమి లేదండి. నాలుగైదు డ్రెస్సింగ్స్, కూరల కాంబినేషన్స్ రాసుకుని ఉంచుకుంటేీజీగ చేసేయచ్చు. గూగులమ్మని అడిగితే డ్రెస్సింగ్ వివరాలు చెప్తుంది..:౦ వీలైనప్పుడల్లా నేను కొన్ని రాస్తుంటాలెండి..:)

@ఎన్నెల:thank you. బొత్తిగా టపాల్లేవు ఏమైపోయారు..??