@శ్రీలలిత: మన మీద మనమే జోక్ వేసుకోవటం అంత సులభమైన పని కదండీ..:) అపర్ణగారన్నట్లు ఇది నిజంగా 'టూ మచ్' అనిపించినా, మనకి కోపం వచ్చినా.. వందలో అరవై శాతం ఇలాగే ఉంటారు. అది మనం ఒప్పుకోవాలి.
ఇక నిజ జీవితం సంగతి అంటారా? పెళ్ళి,పేరంటాలకూ కూడా వేసుకోకపోతే ఎలా అని అత్తగారు కేకలేస్తారని పెట్టుకోవటం తప్పించి ఆభరణాలపై మోజు నాకు దేవుడెందుకో పెట్టలేదండి...manufacturing defect :)))) అందుకని "నిజజీవితంలో జరగదు కాబట్టి..." మీరన్నది ఓ విధంగా కరక్టే !!
5 comments:
అయ్యబాబోయ్ ఆడది.
వెర్రి నాగన్న మగాడు.
హహ్హహ్హా.. తృష్ణ గారూ, ఈ ఇమెయిల్ నాక్కూడా వచ్చింది:)) టూ మచ్ కదా..:P
@బులుసు సుబ్రహ్మణ్యం :యద్భావం తద్భవతి ..:))))
@మనసు పలికే : Yap dear !!
మనమీద మనమే జోకులు వేసుకుంటున్నామంటే...
మనదెంత విశాల హృదయమో కదా...
(నిజ జీవితంలో జరగదు కనకే జోకులు వేసుకుని ఆనందిస్తున్నారనుకుంటాను..)
@శ్రీలలిత: మన మీద మనమే జోక్ వేసుకోవటం అంత సులభమైన పని కదండీ..:)
అపర్ణగారన్నట్లు ఇది నిజంగా 'టూ మచ్' అనిపించినా, మనకి కోపం వచ్చినా.. వందలో అరవై శాతం ఇలాగే ఉంటారు. అది మనం ఒప్పుకోవాలి.
ఇక నిజ జీవితం సంగతి అంటారా? పెళ్ళి,పేరంటాలకూ కూడా వేసుకోకపోతే ఎలా అని అత్తగారు కేకలేస్తారని పెట్టుకోవటం తప్పించి ఆభరణాలపై మోజు నాకు దేవుడెందుకో పెట్టలేదండి...manufacturing defect :))))
అందుకని "నిజజీవితంలో జరగదు కాబట్టి..." మీరన్నది ఓ విధంగా కరక్టే !!
Post a Comment