సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, January 3, 2011

ఇదేం మొక్కో కనుక్కోగలరా..?

మంచి ఇండోర్ ప్లాంట్ అవ్వగల ఈ మొక్క ఏమిటో చెప్పుకోగలరా...




15 comments:

SHANKAR.S said...

"వాము" మొక్కేమో అని అనుమానంగా ఉంది. నిజమేనాండి?

నేస్తం said...

బచ్చలి

ఆత్రేయ said...

Solanum lycopersicum plant

in other words TOMOTO

సూర్యుడు said...

Potato?

Ennela said...

konchem pudeenaa, konchem thota kura, konchem oma(vaamu)...hybrid kaadu kada!
paapam nenasale poor..inta tough pareekshalu pedite pass ayedi yela?

Siri said...

potato

తృష్ణ said...

shanky గారూ,
నేస్తం గారూ,
ఆత్రేయ గారూ,
ఎన్నెల గారూ,
వ్యాఖ్యలు రాసినందుకు చాలా చాలా థాంక్స్.
ఇద్దరు కరక్ట్ గా రాసారండి..

తృష్ణ said...

సూర్యుడు గారు,
స్నేహగారూ, భలే కనిపెట్టేసారండి.
మీరు కూడా పెంచారా?
Thankyou verymuch for the comments.

SHANKAR.S said...

తృష్ణ గారూ,
మళ్ళీ ఈ సస్పెన్స్ ఏంటండీ? ఎవరా ఇద్దరు? ఏంటి ఆ మొక్క పేరు? సమాధానం తెలిసీ చెప్పకపోయారో మీ టివి లో వరుసగా వారం రోజుల పాటు అన్ని చానల్స్ లో ఫ్లాప్ సినిమాలే ప్రసారమవుతాయి.

మనసు పలికే said...

హై.. ఇది పొటాటో మొక్కా.. భలే ఉంది. తృష్ణ గారు, ధన్యవాదాలు పొటాటో మొక్కని పరిచయం చేసినందుకు:)

తృష్ణ said...

@shanky:అందుకే నేను టివీ జోలికి పోనుగా..:)ఇవాల్టి పోస్ట్ ఈపాటికి చూసేసి ఉంటారుగా..!

@మనసుపలికే: అపర్ణగారూ, ఈ కామెంట్ ఇవాల్టి టపాలో పెట్టల్సిందేమో కదా? ధన్యవాదాలు.

Siri said...

అవునండి తృష్ణ గారు నేను ఒకసారి కుండీలో పెంచాను అందుకే ఈ మొక్క నాకు తెలుసు

Ennela said...

OdipOyina vaaLLaki yemayinaa bahumatulunnaayaa? just for change..new year dhamaakaa laga!

ఇందు said...

నాకు తెలిసిపోయిందోచ్ ఈ మొక్క 'పొటాటో' మొక్కోచ్! అబ్బెబ్బే నేను అస్సలు దీని తర్వాత పోస్ట్ చూదలేదండీ ;) నిజ్జం! అర్ధం చేసుకోరూ! :P

తృష్ణ said...

@ఎన్నెల: ఏం కావాలో మీరే అడగండి...just for a change..:)

@ఇందు: అవునా..? నిజ్జంగానా? సరే అర్ధంచెసేసుకుంటాలెండి.