సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, December 7, 2010

Women as explained by brilliant engineers

ఈ ఫొటోస్ నాకొక స్నేహితురాలు ఫార్వాడ్ చేసిన ఈమైల్లోనివి. చాలా రోజులనుంచీ బ్లాగ్ లో పెట్టాలని..ఇందు మూలంగా మహిళాబ్లాగర్లందరూ నామీద యుధ్ధం ప్రకటిస్తారేమో అని భయం వల్ల కూడా కొంత జాప్యం చేసాను...:) మహిళా మిత్రులందరూ ఈ ఫోటోలను సరదాగా తీసుకుని నవ్వుకోమని మనవి..!

మహిళలందరూ ఇలా ఉండరు. కానీ అరవై శాతం ఇలాగే ఉంటారు అని నిష్పక్షపాతంగా చెప్పగలను...:)
















14 comments:

ఆ.సౌమ్య said...

హ హ హ మొదటిది తప్ప మిగతావన్నీ చాలాసార్లు చూసాను. మొదటిది చాలా funny గా ఉంది. :)))

Srujana Ramanujan said...

:)

They are making us feel proud. They are not even able to define us :D

గీతాచార్య said...

Others are funny, and enjoyable. But the third one seems deregatory. ఆడవాళ్ళే కాదు. కొన్ని సమ్దర్భాల్లో మగ వాళ్ళు కూడా సిల్లీయన్నర విధంగా వాదిస్తారు

శ్రీలలిత said...

బలే నవ్వొచ్చింది

Anonymous said...

బావున్నాయండీ. 3 , 5 ఇంతకు ముందు చూసాను కాని మిగతావి చూడలేదు.
పద్మవల్లి

శరత్ కాలమ్ said...

:))

ఇందు said...

అవునండీ నాకు వచ్చింది ఈ మెయిల్. ఫన్నీ గా ఉన్నాయ్ కదా! ఇంక చాలా ఉన్నాయి ఇలా మేల్ & ఫిమేల్ బిహేవియర్స్ మీద :)

veera murthy (satya) said...

నజంగా ఆడవాళ్ళ మనసు.... లెక్కలకి, సూత్రాలకి , సిద్ధాంతాలకి అందితే ఎంత బావున్ను!

ఎన్నో సమస్యలకి, సంఘర్షణలకి,యుద్ధాలకి అంతు చూసేవాళ్ళం!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

హహహహహా

భాస్కర రామిరెడ్డి said...

:D

తృష్ణ said...

@ఆ.సౌమ్య: :)

@సృజన: :)

@గీతాచార్య: కావచ్చు. అలా డిస్కషన్ కి పోతే చాలా చెప్పాలి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవి ఆడవారి గురించే..:) అది సరదాకు మాత్రమే.

తృష్ణ said...

@శ్రీలలిత: నవ్వుకోడానికేనండి.

@పద్మవల్లి: ముఖ్యంగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ దయితే చాలవరకూ అందరమూ అంతే అనిపించిందండీ నాకు.

@శరత్ కాలమ్: :)

@ఇందు: అవునండి. బోలెడు వస్తూ ఉంటాయి..

తృష్ణ said...

@సత్య: నిజమే మరి.

@satya: :)

@భాస్కర రామి రెడ్డి: :)

Arun Kumar said...

బలే నవ్వొచ్చింది