సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 20, 2010

నా కొత్త స్కెచ్

నా కొత్త స్కెచ్... "woman in curves"

5 comments:

కొత్త పాళీ said...

చాలా నచ్చింది.
మీ మిగిలిన ఆర్ట్ కూడా పెట్టండి.

ప్రియ said...

Very nice picture

తృష్ణ said...

@కొత్తపాళీ: చాలావరకూ "creative works" label లో పెట్టానండి. మొన్న జూన్ లో కూడా మరికొన్ని పెట్టాను. అప్పుడు మీరు కెల్టిక్ ఆర్ట్ లింక్ కూడా ఇచ్చారు. నేను కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా...:)

@ప్రియ: Thank you.

అక్కడకు వెళ్ళి చూసిన వారికీ, వ్యాఖ్యలు రాసినవారికీ కూడా ధన్యవాదాలు.

మధురవాణి said...

సూపర్ గా ఉంది! అంటే చాలా చాలా అంటే.. చాలాలాలాలా బాగుందని అర్థం :)

ఆ.సౌమ్య said...

ఇది fantastic!