ఒకరి చిరునవ్వుకి కారణం అవటం
ఒకరి బాధను మనదాన్ని చేసుకోవటం
ఒకరి కోసమై మనసునిండా ప్రేమ నింపుకోవటం
ఇదే జీవించటం అంటే...
అంటూ సాగిపోయే "అనారీ" చిత్రం లోని అర్ధవంతమైన పాట నాకిష్టమైన పాటల్లో ఒకటి. మళ్ళీ నేను బ్లాగింగ్ మొదలెట్టేవరకూ నా బ్లాగ్ ఎవరన్నా చూస్తే...ఒక మంచి పాట కనబడాలనే ఉద్దేశం తో ఈ పాటను ఇవాళ పోస్ట్ లో పెడుతున్నాను.
ఈ యూట్యూబ్ లింక్ లోకి వెళ్తే పాట లిరిక్స్ కి ఎవరో రాసిన ఆంగ్ల అర్ధం కూడా కనిపిస్తుంది..
Song Details & lyrics:
Movie Name: Anari (1959)
Singer: Mukesh
Music Director: Shankar-Jaikishan
Lyrics: Shailendra
(Kisiki muskuraahaton pe ho nisaar
Kisika dard mil sake to le udhaar
Kisike waaste ho tere dil mein pyaar
Jeena issi ka naam hai) -2
(Maana apni jeb se fakeer hain
Phir bhi yaaron dil ke ham ameer hain) -2
Mitte jo pyaar ke liye woh zindagi
Jale bahaar ke liye woh zindagi
Kisi ko ho na ho hamein to aitbaar
Jeena issi kaa naam hai
(Rishta dil se dil ke aitbaar ka
Zinda hai hameen se naam pyaar ka) -2
Ke mar ke bhi kisi ko yaad aayenge
Kisi ke aansuon mein muskuraayenge
Kahega phool har kali se baar baar
Jeena issi kaa naam hai
Kisiki muskuraahaton pe ho nisaar..
Monday, July 12, 2010
Subscribe to:
Post Comments (Atom)





9 comments:
welcome back
సూపర్
its my favorite song ...thanks for sharing akka
మీరు త్వరలోనే మా చిరునవ్వుకు కారణం అవుతూ
బ్లాగింగు మొదలెట్టాలని , యి పాటని కిందకు తోసి మీ మాట కనిపించాలని
మీ మనసులో ప్రేమని గుర్తించవలసిన వారు త్వరలోనే గుర్తించాలని ఆశిస్తూ
చాలా మంచి పాట. తొందరలో మీరు బ్లాగ్ లో కనపడతారని ఎదురు చూస్తుంటాము. Good luck and take care of yourself.
really great song .Gives healthy feeling.
wow...you come back again , great
Thankyou one and all...thankyou verymuch.
i didn't want to give a break to my blog with a sad note...:) so i posted this song..
Meeru tondaralo malla blogging modalu pedataaru ani aasisthu.
Post a Comment