సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, July 25, 2009

rare photos...

కొన్ని పేపర్ కట్టింగ్స్ చిన్నప్పటి నుంచీ దాచే అలవాటు నాకు.ఆరోగ్య సంబంధమైనవి,సరదా ఫొటొలు,రకరకాల రెసిపీలు,కొన్దరు వ్యక్తుల గురించినవి...ఇలా దాచిన వాటిల్లో కొన్ని రేర్ ఫోటోస్ ని ఇవాళ టపాలో జతపరుస్తున్నాను....పెద్దవి చేసి చూస్తే వాటి వివరం క్రింద కనిపిస్తుంది.





10 comments:

జీడిపప్పు said...

Good taste!

భాస్కర రామిరెడ్డి said...

Nice collection..

bhushan said...

mee prayatnam metchukodaginadi. meelanti ousahikulu marenta mandi munduku ravali.

Bhushan
from Bhavishyajyothi vastu jyotisya parishodhanalayam, hyd.


Free vaastu advices on phone. You can contact.
Bhushan, Bhavishya jyoti vaastu jyotishya parishodhanalayam, cell : 98 66 26 20 67

మురళి said...

మంచి అభిరుచి...

తృష్ణ said...

@జీడిపప్పు :ఇది నా బ్లాగులొ మీ మొదటి వ్యాఖ్య.ధన్యవాదాలు.

bhaskar gaaru,ధన్యవాదాలు.

@bnb:ధన్యవాదాలు.
@మురళి :ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

cool :)
Seetha Doraiswamy (the old lady playing jalatarangam) is the mother of my dance teacher. Amazing woman.

తృష్ణ said...

@kottapali:ammO...miru dance nErchukunnaara??
great sir!!

సుభద్ర said...

chaalaa bagundi mee hobby...
migata collection kosam yeduru chustuu...

Unknown said...

మంచి సేకరణ

తృష్ణ said...

@subhadra: ధన్యవాదాలు.

@suresh:ధన్యవాదాలు.