సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, July 14, 2009

"విజిల్ వేయలేని జెర్రీ"


కార్టూన్లోని "విజిల్ వేయలేని జెర్రీ" పరిస్థితి నాది.నిన్నటి టపా చదివినవారికి తెలుస్తుంది సంగతి.
ఒక్కరోజుకే ఇలా ఉంటే నిజంగా తమ భావాలు పెదవి విప్పి చెప్పలేని మూగవాళ్ళ వ్యధ ఎటువంటిదొ ఇప్పుడు అర్ధం అయ్యింది నాకు.మనమెంత అదృష్టాంతులమో ఇలాటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడే తెలుస్తుందేమొ......
ఎలాగొ కస్టపడి ఈ నాలుగు వాక్యాలూ రాయగలిగా...ఒక 2గంటలు పట్టింది!!

11 comments:

మురళి said...

గత నాలుగు రోజులుగా నా పరిస్థితీ ఇదేనండి..కాకపొతే వేరే కారణానికి.. ఇప్పుడే బ్లాగుజీవనస్రవంతి లో కలిశాను..

జ్యోతి said...

లాభంలేదుగాని కొత్త కీబోర్డ్ కొనుక్కోండి. రెండొందలలో వస్తుంది..

Padmarpita said...

మీరు విజిల్ వేయడానికి చేసిన ప్రయత్నంలో వెలువడిన గాలిలోని శబ్ధం నుండి వచ్చిందండి విజిల్...విన్నాను కలవరపడకండి, రేపో మాపో...ఇంక విజిల్సే విజిల్స్!!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

జ్యోతిగారు చెప్పిందే బెస్ట్. యు.ఎస్.బీ కీబోర్డ్ చాలా చవగ్గా దొరుకుతుంది.

sri said...

hahaha ! Funny cartoon to describe your state !

It's better to buy a new one than spending on internet cafe's !

కొత్త పాళీ said...

"నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ!" :)

తృష్ణ said...

:)
:)

భాస్కర రామిరెడ్డి said...

:-)-)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మేమురాసే వ్యాఖ్యలకి ":)"తో సరిపెడుతుంటే నవ్వొస్తోంది. మురళిగారి అలకపాన్‌పు దిగారు అనుకొంటే మీరు మూగనోము. భలేఉంది ఈవారం :) :) :)

తృష్ణ said...

హమ్మయ్య,నా చేతులు వచ్చేసాహొయోచ్!

chaitanya,అదొక్కటే కట్,పేస్ట్ చేయటానికి విలున్నది.అదికూడా రాయకుండా ఉండలేక!!

bhaskar gAru,dhanyavAdAlu.

తృష్ణ said...

jyothi,padmArpita,kotapAli,murali,sri,bhaskar అందరికీ నా బాధని పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ.